స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్లకు పైగా కొల్పోయి 50,099 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్లుకు పైగా నష్టపోయి 15,083 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు..
ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, భారతీఎయిర్‌టెల్, టెక్‌మహీంద్ర, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, నెస్లే, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.