ETV Bharat / business

రూపాయి పతనంతో పసిడి పైపైకి... - హైదరాబాద్​లో బంగారం ధర

రూపాయి పతనంతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.118 పెరిగింది. వెండి కిలోపై రూ.2,384 దిగొచ్చింది.

Gold rate
బంగారం
author img

By

Published : Jul 30, 2020, 4:58 PM IST

రూపాయి పతనంతో బంగారం ధర మరింత ప్రియమైంది. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.118 పెరిగి రూ.53,860కి చేరుకుంది.

వెండి మాత్రం రూ.2,384 దిగొచ్చి కిలో ధర రూ.64,100 వద్ద స్థిరపడింది.

రూపాయి పతనం..

దేశీయ మార్కెట్ల పతనంతో రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 4 పైసలు పడిపోయి 74.84కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,956 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు 23.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: ఆరంభ లాభాలు అవిరి- సెన్సెక్స్ 335 పాయింట్లు పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.