ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర- తెలంగాణ, ఏపీలో రేట్లు ఇలా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర (Gold rate today) భారీగా పెరిగింది. హైదరాబాద్​లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,630గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold rate today
బంగారం ధరలు
author img

By

Published : Oct 12, 2021, 9:33 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర (Gold rate today) భారీగా పెరిగింది. హైదరాబాద్​లో బంగారం ధర (Gold rate today Hyderabad) 10 గ్రాములకు రూ. 280 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (Gold Price) రూ. 48,630గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,272 వద్ద ట్రేడవుతోంది.

  • విజయవాడలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,530 ఉండగా.. కేజీ వెండి ధర కిలోకు రూ. 63,272 పలుకుతోంది. (Gold Rate Today)
  • విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,530గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,272కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1758 డాలర్లుగా ఉంది. స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 22.62 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్ ధరలు స్థిరంగానే..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ.108.6గా ఉంది. డీజిల్ ధర రూ. 101.62గా ఉంది. (Petrol Price today Hyderabad)

వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.109.46గా ఉంది. డీజిల్ ధర రూ.101.93కి చేరుకుంది.

గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ. 110.73, డీజిల్ ధర రూ.103.16గా ఉంది.

ఇదీ చదవండి: 'అందుకే ఇంధన ధరలు పెరుగుతున్నాయి..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.