Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర భారీగా తగ్గగా.. వెండి ధర స్పల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.960 మేర దిగొచ్చింది. వెండి కిలోకు రూ.100 మేర పెరిగింది.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.48,290గా ఉంది. కిలో వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.48,290 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,400గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,290గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.48,290గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,811 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో శుక్రవారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇవీ చూడండి: