ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు సోమవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.94 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.340 పెరిగింది.

Gold gains Rs 94; silver jumps Rs 340
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
author img

By

Published : Feb 8, 2021, 4:06 PM IST

బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.94 పెరిగి.. రూ.46,877కు చేరింది.

ఇక కిలో వెండి ధర రూ.340 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.68,051వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,815 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 27.16 డాలర్ల వద్దకు చేరింది.

ఉద్యోగాల కల్పన తక్కువగా ఉండటం, డాలర్​తో రూపాయి విలువ క్షీణించడం కారణంగా ధరలు పెరిగినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.

ఇదీ చదవండి: రంకెలేసిన బుల్- సెన్సెక్స్, నిఫ్టీ ఆల్​టైమ్​ రికార్డ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.