ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

వరుసగా రెండోరోజు బంగారం ధర తగ్గింది. గురువారం దేశ రాజధానిలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.369 తగ్గి.. రూ.48,388కు చేరింది.

Gold&silver
నేటి బంగారం ధరలు
author img

By

Published : Jan 14, 2021, 4:09 PM IST

వరుసగా రెండోరోజు పసిడి ధరలో తగ్గుదల నమోదైంది. దిల్లీలో గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.369 తగ్గి.. రూ.48,388కు చేరింది. కేజీ వెండి ధర రూ.390 తగ్గి రూ.64,534 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,842 డాలర్లకు చేరింది. వెండి ధర 25.21 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో బలహీనతలు, రూపాయితో పోలిస్తే డాలర్ క్షీణత నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ అనలిస్ట్ తపన్ పటేల్​ వివరించారు.

ఇదీ చదవండి: దా'రుణ' యాప్​లపై గూగుల్ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.