తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు(Gold Rate Today) మరింత తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే.. పది గ్రాములకు రూ.233 మేర తగ్గింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర. రూ.49,657గా ఉంది.
- ఈ నగరాల్లో వెండి ధర సైతం తగ్గింది.
- ప్రస్తుతం కేజీ వెండి రూ.69,974 పలుకుతోంది.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,816 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 25.53 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
- వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
- గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.108.06, రూ.99.65 వద్ద ఉన్నాయి.
ఇదీ చూడండి: Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే..
ఇదీ చూడండి: సులభంగా అప్పు కావాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!