ETV Bharat / business

కరోనాపై చైనా చర్యలు.. స్టాక్​ మార్కెట్లకు లాభాలు - సెన్సెక్స్​

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. కరోనాపై పోరాడేందుకు చైనా చేపట్టిన చర్యలు ఫలితాల్ని ఇస్తుండటం మార్కెట్​ భయాలను కొంతమేర తొలగించాయి. ఫలితంగా సెన్సెక్స్​ 237 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి.

BSE benchmark Sensex surged in early trade as global investors weigh China's measures to prop up the coronavirus-hit economy
కరోనాపై చైనా చర్యలు.. స్టాక్​ మార్కెట్లకు లాభాలు
author img

By

Published : Feb 19, 2020, 10:23 AM IST

Updated : Mar 1, 2020, 7:44 PM IST

కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి చైనా చర్యలు చేపట్టడం ప్రపంచ స్టాక్​ మార్కెట్లకు ఊతమిచ్చింది. ఫలితంగా దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుస నష్టాలను వీడి లాభాల బాట పట్టాయి.

సెన్సెక్స్ ​237 పాయింట్లు మెరుగుపడి 41వేల 133 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 123 పాయింట్ల వృద్ధితో 12,070 వద్ద ట్రేడవుతోంది.

లాభ నష్టాల్లోనివి

రిలయన్స్​, ఎన్​టీపీసీ, బజాజ్​ ఫైనాన్స్​, కొటక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాటాస్టీల్​, సన్​ఫార్మా, హీరో మోటోకార్ప్​, భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్​ నష్టాల్లో ఉన్నాయి.

చమురు...

బ్యారెల్​ ముడి చమరు ధర 58.38 డాలర్లుగా ఉంది.

Last Updated : Mar 1, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.