ETV Bharat / business

నవంబర్​లో మూడేళ్ల గరిష్ఠానికి చిల్లర​ ద్రవ్యోల్బణం

ఈ ఏడాది నవంబర్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి ఎగబాకి 5.54 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 10 శాతం దాటింది.

INFLATION
రిటైల్ ద్రవ్యోల్బణం
author img

By

Published : Dec 12, 2019, 6:32 PM IST

చిల్లర ధరల ద్రవ్యోల్బణ నవంబర్​లో భారీగా పెరిగింది. మూడేళ్లలో అత్యధికంగా 5.54 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరల్లో వృద్ధి రిటైల్​ ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధానంగా కారణంగా తెలుస్తోంది.

వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ).. అక్టోబర్​లో 4.62 శాతంగా ఉండగా.. గత ఏడాది పదో నెలలో 2.33 శాతంగా మాత్రమే నమోదు కావటం గమనార్హం.
జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం.. నవంబర్​లో ఆహార ద్రవ్యోల్బణం 10.01 శాతంగా ఉంది. అక్టోబర్​లో ఇది 7.89 శాతంగా ఉంది.

గతంలో సీపీఐ అత్యధిక స్థాయి 2016 జులైలో నమోదైంది. రిటైల్​ ద్రవ్యోల్బణం అప్పుడు 6.07 శాతానికి పెరిగింది.

రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం అటుఇటుగా.. 4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి.. ఆర్బీఐ సూచించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:వాహన, బ్యాంక్​ షేర్ల దన్నుతో మార్కెట్లకు లాభాలు

AP Video Delivery Log - 0900 GMT Horizons
Thursday, 12 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0213: HZ UK Life & Art AP Clients Only 4219702
Stunning Olafur Eliasson installations at Tate Modern ++Art Watch Replay++
AP-APTN-0213: HZ China Parks AP Clients Only 4243079
What Can Be Saved? China wants its own Yellowstone Park ++REPLAY++
AP-APTN-0213: HZ Australia Urban Surf No access Australia 4244310
State of the art wave pool opens ahead of Tokyo Olympics
AP-APTN-1605: HZ Germany TechCrunch AP Clients Only 4244287
Latest AI tech shown at TechCrunch Disrupt Europe
AP-APTN-1205: HZ UK Toys No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244224
Consumer watchdog warns of security flaws in popular smart toys
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.