ETV Bharat / business

మరో బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు- ఆందోళనలో ఖాతాదారులు

బెంగళూరులోని శ్రీగురు రాఘవేంద్ర సహకార బ్యాంక్​ లావాదేవీలపై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఆంక్షలు విధించింది. విత్​డ్రా పరిమితిని రూ.35వేలుకు పరిమితం చేసింది. ఈ పరిణామంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Reserve Bank of India (RBI) has restricted on Sri Guru Raghavendra Co-operative Bank business transactions
మరో బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు- ఆందోళనలో ఖాతాదారులు
author img

By

Published : Jan 14, 2020, 1:23 PM IST

Updated : Jan 14, 2020, 11:06 PM IST

మరో బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు- ఆందోళనలో ఖాతాదారులు

బెంగళూరులోని శ్రీగురు రాఘవేంద్ర సహకార బ్యాంక్​పై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ​వ్యాపారపరమైన ఆంక్షలు విధించింది. నగదు ఉపసంహరణ పరిమితిని రూ .35 వేలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.

శ్రీగురు రాఘవేంద్ర సహకార బ్యాంక్​పై ఆంక్షల విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. ఆంక్షలకు లోబడి రూ.35వేలు విత్​డ్రా చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

"నా భర్త ఈ బ్యాంక్​లో రూ .15-20 లక్షల వరకు జమ​ చేశారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ పొందారు. మాకు ఆ డిపాజిట్​పై వచ్చే వడ్డీనే ఆధారం. బ్యాంక్​పై ఆంక్షలు విధించారనే వార్త వినగానే ఆందోళనకు గురయ్యాం. ఇక్కడికి వచ్చి బ్యాంకు సలహాదారుడిని కలిస్తే.. మా డబ్బు భద్రమని చెప్పారు. అయితే మొత్తం ఇవ్వడానికి ఆరు నెలల గడువు అడిగారు. అయినా మాకు భయంగానే ఉంది."

- తార, ఖాతాదారురాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 14 January 2020
1. Hong Kong Chief Executive Carrie Lam entering
2. Media
3. SOUNDBITE (English) Carrie Lam, Hong Kong Chief Executive:
(on recent virus outbreak in Wuhan, China)
"I understand that the mainland authorities dealing with this disease issue has been communicating with the World Health Organisation (WHO), so I am sure that they will continue to do so. As far as the relationship between mainland authorities and Hong Kong health authorities in prevention and control of diseases, they have established communication channels for many years, and on this particular occasion, those communication channels have been operating, that's why I mentioned in my introductory remarks, that we have received information about the disease, we have receive information about the gene of sequencing, so that our experts to look at whether we could put in place a faster systems to identify the virus."
4. Media
5.SOUNDBITE (English) Carrie Lam, Hong Kong Chief Executive:
(on denial of entry to Human Rights Watch chief)
"As far as immigration control, we will not, as usual, we will not comment on individual cases, the immigration authorities will deal with each case based on the existing legislation and the existing immigration policy, taking into account the actual circumstances of the case."
6. Wide of Lam leaving
STORYLINE:
Hong Kong Chief Executive Carrie Lam on Tuesday commented on the coronavirus virus outbreak in Wuhan, China, saying that Hong Kong was in contact with mainland authorities about it.
Chinese authorities were, in turn, in contact with the World Health Organisation (WHO), Lam said.
Health authorities in Wuhan on Saturday reported the country's first death from a new type of coronavirus, as the government braced for the Lunar New Year travel boom amid concerns over a possible outbreak similar to that of the SARS virus in the early 2000s.
The Wuhan Municipal Health Commission said seven other people were in critical condition among a total of 41 who were suffering from pneumonia caused by a "preliminarily determined new type of coronavirus" as of Friday.
Possible cases of the same illness have been reported in Hong Kong, South Korea and Taiwan involving recent travellers to Wuhan.
Lam also refused to be drawn on Human Rights Watch saying Hong Kong authorities barred the head of advocacy group from entering the Chinese territory Sunday.
Lam said: "Immigration authorities will deal with each case based on the existing legislation and the existing immigration policy, taking into account the actual circumstances of the case."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 14, 2020, 11:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.