ETV Bharat / business

ప్రభుత్వానికి ఆర్బీఐ నిధులపై నేటి నుంచి భేటీ

author img

By

Published : May 8, 2019, 7:01 AM IST

ఆర్బీఐ వద్దనున్న మిగులు మూలధన నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేయటంపై గవర్నర్​ శక్తికాంత దాస్​, బ్యాంకులు, సంస్థలతో ఆర్థిక సంఘం రెండు రోజుల భేటీ నేడు ప్రారంభంకానుంది.

ప్రభుత్వానికి ఆర్బీఐ నిధులపై నేటి నుంచి భేటీ

ఆర్బీఐ వద్దనున్న మిగులు మూలధన నిల్వలు ప్రభుత్వానికి ఇవ్వటంపై కీలక భేటీ నేడు ప్రారంభంకానుంది. ఈ విషయంపై చర్చించటానికి గవర్నర్​ శక్తి కాంత దాస్​, వివిధ బ్యాంకులు, సంస్థలతో ఆర్థిక సంఘం ముంబయిలో రెండు రోజుల సమావేశం కానుంది.

ఆర్థిక సంఘం ఛైర్మన్​ ఎన్​.కే. సింగ్ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో... మిగులు మూలధనాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి బదిలీ చేయొచ్చో చర్చించనున్నట్లు ప్రకటించారు.

15వ ఆర్థిక సంఘం కాలవ్యవధిలో ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి అందాల్సిన డివిడెండ్​, మిగులుపై కూడా చర్చ జరగనుంది. బ్యాంకులకు మూలధనాన్ని అందించటం, దానివల్ల ప్రభుత్వం తీసుకునే రుణాల వ్యయంపై పడే ప్రభావం, స్థూల ఆర్థిక వ్యవస్థ అంచనాలు లాంటి ఇతర అంశాలు చర్చకు రానున్నాయి.

Horizons Advisory Tuesday 7th May 2019
LIFESTYLE, HEALTH AND TECHNOLOGY
HORIZONS VIDEO TUESDAY
HZ Georgia Fashion Week - Georgia's top designers present autumn/winter collections ++NEW++
HZ US LA Postnatal Fashion - New mums in Meghan's home of LA demand style   ++NEW++
HZ Argentina Eva Peron - Evita's childhood home opens to public 100 years after she was born ++NEW++
BIODIVERSITY REPORT:  Millions of species will become extinct as a direct result of human activity if the world does not take urgent action. That's the judgement from a United Nations scientific report released May 6, 2019.
HZ World Biodiversity - Nature in worst shape in human history, says UN
HZ South Africa Biodiversity - Forest biodiversity bounces back after fire
HZ Pakistan Mangroves - Attempts to resurrect mangroves as scientist discuss biodiversity
HZ Australia Wetlands - Climate change threatening Australia's Kakadu National Park
HZ Russia Bats - Homeless bats nursed back to health by volunteers
HORIZONS VIDEO AVAILABLE NOW
US Tiny T Rex - Meet the T. rex cousin who you could literally look down on
HZ Australia Silo Tourism - Silo art trail boosts local tourism
HZ UK CSI Fingerprint Technology - Watershed in crime detection with new fingerprint tech
HZ Australia Mission Reno - Conservators work to protect historic outback town
HZ US DDay Veteran - Online fundraiser sends US D-Day veteran back to Normandy
HZ Ukraine Tiled Stoves - Hand painted tiled stoves find a place in modern homes
HZ South Africa Insect Ice Cream - Up for grubs - maggot ice cream
HZ Russia Bread - Celebrated roll has own monument and appears on coat of arms
HZ UK Dragon Zoo - The real-life dragon living at London Zoo
HZ Japan Pet Expo - Owners turn pets into figurines at annual pet expo
HZ US Auschwitz Exhibit - Auschwitz exhibit to open in NY
HZ US Hawaii Volcano Anniversary - Hawaii volcano eruption scarred landscape, lives
HZ US School Lunches - White bread can return to school lunch under Trump
HZ UK Royal Baby First Glimpse - First glimpses of Britain's royal babies ++REPLAY++
HZ UK Pet Health Risk - Scientist warns pet owners not to treat pets like humans
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.