ETV Bharat / business

అంధుల కోసం ఆర్బీఐ 'కరెన్సీ యాప్​'! - కరెన్సీ

అంధులు మరింత సులభంగా నోట్లు గుర్తించేందుకు ఓ మొబైల్ యాప్​ను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. ఇందుకు మొదటగా బిడ్​లను ఆహ్వానించింది కేంద్ర బ్యాంకు. అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకుని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది ఆర్బీఐ.

అంధుల కోసం ఆర్బీఐ
author img

By

Published : Jul 14, 2019, 1:55 PM IST

కరెన్సీ నోట్లను గుర్తించేందుకు సరికొత్త మొబైల్​ యాప్​ను రూపొందించాలని ప్రతిపాదనలు తీసుకువచ్చింది భారతీయ రిజర్వు బ్యాంకు. అంధులు సులభంగా నోట్లను గుర్తించేందుకు ఈ యాప్​ను తీసుకురానున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

దేశంలో ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లు వాడుకలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1 నోటునూ భారత ప్రభుత్వం జారీ చేస్తోంది.

ఇంటాగ్లియోతో ముద్రిస్తున్న గుర్తింపు చిహ్నాలతో అంధులు ప్రస్తుతం నోట్లను గుర్తిస్తున్నారు. అయితే ఈ చిహ్నాలు రూ.100కు పైబడిన నోట్లపైనే ఉన్నాయి. అన్ని నోట్లను ఫోన్​​ ద్వారా గుర్తించే ఏర్పాటు చేసే యాప్​ను రూపొందించాలని కేంద్ర బ్యాంకు నూతన ప్రతిపాదనలు చేసింది.

  • యాప్​ ద్వారా మహాత్మా గాంధీ కొత్త, పాత శ్రేణి నోట్లను మొబైల్​ కెమెరా ముందు ఉంచి స్కాన్​ చేస్తే వాటి విలువను చెప్పాలి.
  • నోట్ల గుర్తింపునకు 2 సెకన్లు లేదా అంతకన్నా తక్కువ సమయం పట్టాలి.
  • అన్ని యాప్​ స్టోర్​లలో వాయిస్​ సెర్చ్​కు అనుకూలంగా ఈ యాప్​ ఉండాలి.
  • మొదట కనీసం హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో నోటిఫికేషన్లకు యాప్​ సపోర్ట్​ చేయాలి. ఆ తర్వాత ఇతర భాషలకు విస్తరించాలి.

ప్రతిపాదిత యాప్​ను రూపొందించేందుకు టెక్​ సంస్థల నుంచి బిడ్​లు ఆహ్వానిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ ప్రయత్నాన్ని తాజాగా విరమించుకున్న ఆర్బీఐ.. ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది.

80 లక్షల మందికి లాభం

దేశంలో లావాదేవీలకు నగదు వినియోగమే అత్యధికంగా ఉంది. 2018 మార్చి 31 నాటికి.. 102 బిలియన్ల బ్యాంకు నోట్లు మనుగడలో ఉన్నాయి. వీటి విలువ రూ.18 లక్షల కోట్లు. ప్రస్తుతం దేశంలో 80లక్షలకుపైగా అంధులు ఉన్నారు. ఆర్బీఐ ప్రతిపాదించిన యాప్ వాడుకలోకి వస్తే కరెన్సీ నోట్లు గుర్తించడం వీరికి మరింత సులభం కానుంది.

ఇదీ చూడండి: ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం ధర

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Sabana de Mendoza, Trujillo State, Venezuela – July 13, 2019
1. Wide of Venezuelan opposition leader Juan Guaidó arriving at the meeting on top of a truck, waving at supporters
2. Wide of supporters crowding round Guaido
3. Mid of Juan Guaidó's reaction on top of the truck when someone throws a cap with the Venezuelan flag towards him
4. SOUNDBITE (Spanish) Juan Guaidó, National Assembly president and self-proclaimed interim President of Venezuela:
"Sirs of the dictatorship, I will speak to you very clearly: usurpers, robbers. If you want, imprison (people, in general) as you did with Roberto Marrero, my brother (Guaidó's chief of office who was incarcerated) with a detention order. (As you did with) My mother, who you also threatened with prison but here we are, facing our people. We will continue to do it."
5. Wide of supporters listening to Guaidó's speech  ++NIGHT SHOT++
6. Wide of the stage and attendants cheering   ++NIGHT SHOT++
7. SOUNDBITE (Spanish) Juan Guaidó, National Assembly president and self-proclaimed interim President of Venezuela:
"The regime came around with new gossip (fake news). What does that mean? Especially for international reporters who are here with us today. It means faking evidence, false accusations among other things. Yesterday in the morning they (Maduro's government) kidnapped two people from my team and today: what a surprise (sarcastically) guess what have they been accused of? (They have been accused of) having weapons. The same weapons that they planted on Gilbert (Gilbert Caro, National Assembly representative who was allegedly imprisoned) the same ones they planted on Roberto Marrero. Look, make up a new story.  They are so clumsy they used a picture of one of our complaints to incriminate us, a picture from three weeks ago when they tried to kidnap (members of) our team using large weapons."
++NIGHT SHOTS++
8. Various of supporters
9. Mid of Guaidó shaking hands and greeting supporters
STORYLINE:
Venezuelan authorities have detained two members of opposition leader Juan Guaidó's security team, keeping pressure on their U.S.-backed adversary even as the two sides hold talks aimed at finding a solution to the country's political standoff.
Addressing supporters during a visit to Trujillo state, Guaidó slammed the government of President Nicolas Maduro and said they could keep incarcerating people, but it would not stop the opposition.
"If you want, imprison (people, in general) as you did with Roberto Marrero, my brother (Guaidó's chief of office who was incarcerated) with a detention order. (As you did with) My mother, who you also threatened with prison but here we are, facing our people. We will continue to do it," he said in his speech in the town of Sabana de Mendoza.
The two men planned to sell four guns belonging to the state that were allegedly used during Guaidó's failed military rebellion on April 30, socialist party boss Diosdado Cabello said Saturday.
Information Minister Jorge Rodríguez also said the alleged attempt to sell weapons while negotiating with the government reflected opposition deceit.
Despite tension over the arrests, there was no immediate indication that plans to resume talks between the Venezuelan government and the opposition would be disrupted.
The two sides held several days of discussions on the Caribbean island of Barbados last week, and said they will continue negotiations next week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.