దిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో 40 మంది ఆర్థికవేత్తలు, పలువురు నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 'ఆర్థిక విధానం-ముందున్న సవాళ్లు' ప్రధాన అజెండాగా భేటీ జరిగింది.
స్థూల ఆర్థిక వ్యవస్థ, ఉద్యగ కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక అంశాలపై మోదీకి సలహాలు, సూచనలు తెలియజేశారు ఐదు విభిన్న బృందాల నిపుణులు.
ఆర్థికవేత్తల సలహాలకు ధన్యవాదాలు తెలిపారు మోదీ.
ఇదీ చూడండి: జీఎస్టీపై కీలక నిర్ణయాలు: ఆధార్‌తోనే రిజిస్ట్రేషన్