ETV Bharat / business

వరుస రాకెట్ దాడులతో పెట్రోల్​ ధరలకు రెక్కలు

దేశ వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ పెట్రోల్​, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్​ పెట్రోల్​ ధర (దిల్లీలో) నేడు 9 పైసలు పెరిగి రూ.75.54కు చేరింది. డీజిల్ ధర లీటర్​కు(దిల్లీలో) 11 పైసలు పెరిగింది.

author img

By

Published : Jan 5, 2020, 12:19 PM IST

PETROL
Etv - Bharat

పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో.. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశీయ మార్కెట్లో వరుసగా నాలుగో రోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి.

దేశ రాజధాని దిల్లీలో నేడు.. లీటర్​ పెట్రోల్​ ధర 9 పైసలు పెరిగి.. రూ.75.54కు చేరింది. డీజిల్​ ధర లీటర్​కు 11 పైసల వృద్ధితో రూ.68.51కు చేరింది.

ఇరాన్​ జనరల్​ ఖాసీం​ సులేమనీని.. ఇరాక్​ రాజధాని బగ్దాద్​ విమానాశ్రయంలో.. రాకెట్​ దాడి చేసి మట్టుబెట్టింది అమెరికా. ఈ దాడితో.. పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఫలితంగా చమురు ధరలు ఆ రోజు 3 శాతానికిపైగా పెరిగాయి. చమురు అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడే మన దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

నాలుగు రోజుల్లో 55 పైసలు..

జనవరి 2 నుంచి లీటర్ పెట్రోల్ ధర 38 పైసలు, లీటర్ డీజిల్​ ధర 55 పైసలు పెరిగాయి.

దిగుమతులపైనే ఆధారం..

ప్రస్తుతం భారత్​ 84 శాతం చమురు అవసరాలను దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ఇరాక్​, సౌదీ అరేబియా, ఇరాన్​లు మనకు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి. ఈ కారణంగా అంతర్జాతీయంగా తలెత్తే వివాదాల ప్రభావం మన దేశంపై ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ బెంచ్​మార్క్​లకు అనుగుణంగానే దేశీయ చమురు ధరల సవరణ జరుగుతుంది.

ముప్పేమి లేదు..

పశ్చిమాసియాలో ఆందోళనలు ఉన్నా సరఫరాకు అప్పుడే ముప్పు లేదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి ధరల్లో పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి:భవిష్యత్తు ఇంకెంత 'స్మార్ట్​'గా ఉండనుందో..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Urumqi, Xinjiang Uygur Autonomous Region, northwest China - Jan 1, 2020 (CCTV - No access Chinese mainland)
1. Various of customs officers checking documents
2. Various of customs officers working in office
3. SOUNDBITE (Chinese) Yu Kewei, chief of general service section, Urumqi Diwopu International Airport Customs:
"These are aircraft materials. The original tariff rate was 8 percent and the current tariff rate is 4 percent."
Ningbo City, Zhejiang Province, east China - Jan 2, 2020 (CCTV - No access Chinese mainland)
4. Various of customs officers inspecting goods
5. Plaque of Ningbo Seaport Customs Clearance Center
6. Various of officers, people at service lobby
Beijing, China - Jan 2, 2020 (CCTV - No access Chinese mainland)
7. Various of customs officers checking boxes of imported black crabs
8. SOUNDBITE (Chinese) Chen Yiliang, principal staff member, Beijing Capital International Airport Customs (partially overlaid with shot 9):
"These are black crabs from Pakistan, a total of 125 kilograms. We are opening the packages and checking them to ensure the food safety."
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Customs officers checking black crabs
++SHOT OVERLAYING SOUNDBITE++
10. Various of customs officers working, seafood
11. SOUDNBITE (Chinese) Cheng Likun, chief of declaration section, clearance department, Beijing Capital International Airport Customs (partially overlaid with shot 10):
"The tariff rate of the fresh products basically decreases by one to seven percent. For some goods with large import volume, including the raw materials of anti-cancer drug, zero tariffs have been achieved. For nut products which see a large reduction in the tariff rate, the highest decrease can reach 17 percent."
++SHOT OVERLAYING SOUNDBITE++
12. Various of staff members working in office
++SHOT OVERLAYING SOUNDBITE++
13. Various of staff members working in office
Customs in China has begun to earnestly implement the lowered or canceled tariff rate since Jan 1, 2020, in a bid to promote high-quality and efficient trade.
From Jan. 1 this year, China has implemented a tentative import tariff rate for more than 850 commodities below the Most Favored Nation (MFN) tariff rate. The number of commodities has increased by more than 20 percent compared to 2019.
On the first day of the new year, customs officers at Urumqi Diwopu International Airport in northwest China’s Xinjiang Uygur Autonomous Region were clearing a shipment of aircraft materials worth over 13,000 U.S. dollars.
"These are aircraft materials. The original tariff rate was 8 percent and the current tariff rate is 4 percent," said Yu Kewei, chief of general service section of Urumqi Diwopu International Airport Customs.
On Jan. 2, the Beilun seaport in Ningbo City, east China’s Zhejiang province, was clearing the first shipment of imported goods after the tariff cut, which are non-frozen orange juice worth around 28,000 euros from Italy.
The first shipment after the tariff cut cleared at Beijing Capital International Airport was fresh food.
"These are black crabs from Pakistan, a total of 125 kilograms. We are opening the packages and checking them to ensure the food safety," said Chen Yiliang, a principal staff member at Beijing Capital International Airport Customs.
Many of the commodities subject to tariff cut or waive are closely related to people’s daily lives.
For example, the import tariff on frozen pork has been reduced from 12 to 8 percent, pecans from 24 to 7 percent and avocado from 30 to 7 percent. The alkaloid drugs used to treat asthma and the raw materials for the production of new diabetes treatment drugs are subject to zero tariffs.
"The tariff rate of the fresh products basically decreases by one to seven percent. For some goods with large import volume, including the raw materials of anti-cancer drug, zero tariffs have been achieved. For nut products which see a large reduction in the tariff rate, the highest decrease can reach 17 percent," said Cheng Likun, chief of declaration section under clearance department of Beijing Capital International Airport Customs.
Starting from July 1, 2020, China will implement the fifth MFN tariff concession on 176 information technology products and accordingly adjust the provisional import tariff rates of some information technology products.
The tariff adjustments will help reduce import costs, advance opening up to a higher level and allow other countries and regions to share in China's development.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.