ETV Bharat / business

వరుసగా పదకొండో రోజూ పెట్రోల్ ధరల వడ్డన - petrol issue

వరుసగా పదకొండో రోజు పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచాయి చమురు సంస్థలు. లీటరు పెట్రోల్​పై 55 పైసలు, డీజిల్​పై 69 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

petrol prices
వరుసగా పదకొండో రోజు పెట్రో వడ్డన
author img

By

Published : Jun 17, 2020, 9:11 AM IST

వినియోగదారులపై చమురు ధరల వడ్డన వరుసగా పదకొండో రోజూ కొనసాగింది. బుధవారం లీటర్ పెట్రోల్​పై 55 పైసల చొప్పున పెంచాయి చమురుసంస్థలు. డీజిల్ ధర 69 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 77.28, డీజిల్​ రూ. 75.79కి చేరుకున్నాయి.

నగరం పెట్రోల్(లీ)రూ.డీజిల్(లీ)రూ.
హైదరాబాద్ 80.274.05
దిల్లీ 77.3275.83
చెన్నై 80.8473.67
కోల్​కతా 79.0673.67
ముంబయి 84.1374.3
బెంగళూరు 79.7772.05

ఇదీ చూడండి:బండరాళ్లే భారత్​-చైనా సరిహద్దు: కర్నల్‌ చంద్రశేఖర్‌

సరిహద్దుల్లో చైనా దురాక్రమణ పన్నాగాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.