ETV Bharat / business

సెప్టెంబర్​లోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్​టీ వసూళ్లు

జీఎస్​టీ (GST Revenue) వసూళ్ల జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్​లోనూ (GST Collection in September) రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. 2020 సెప్టెంబర్​తో పోలిస్తే.. గత నెల జీఎస్​టీ ఆదాయం 23 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

GST Revenue
జీఎస్​టీ వసూళ్లు
author img

By

Published : Oct 1, 2021, 12:09 PM IST

వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు సెప్టెంబర్​లోనూ(GST Collection in September) రూ.లక్ష కోట్ల మార్క్​ దాటాయి. జీఎస్​టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,17,010 కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్​తో పోల్చితే ఈ మొత్తం 23 శాతం ఎక్కువని పేర్కొంది.

వసూళ్లు ఇలా..

  • కేంద్ర జీఎస్​టీ రూ.20,578 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ రూ.26,767 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ రూ.60,911 కోట్లు
  • సెస్​ రూ.8,754 కోట్లు

ఇదీ చూడండి: ఆగస్టులోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్​టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.