ETV Bharat / business

ఈపీఎఫ్​పై 8.65% వడ్డీరేటుకు కేంద్రం ఆమోదం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్ణయం మేరకు పీఎఫ్​పై  8.65శాతం వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా 6 కోట్ల మంది సంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

ఈపీఎఫ్​పై 8.65% వడ్డీరేటుకు కేంద్రం ఆమోదం
author img

By

Published : Apr 26, 2019, 10:13 PM IST

ఈపీఎఫ్​ఓ నిర్ణయం మేరకు భవిష్యనిధిపై 8.65శాతం వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా ఆరుకోట్ల మంది సంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

విత్త మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఈపీఎఫ్​ఓ నిర్ణయించిన విధంగా 2018-19 సంవత్సరానికి 8.65శాతం వడ్డీరేటుకు ఆమోదం తెలిపిందని విశ్వసనీయ సమాచారం. కొన్ని నిబంధనలకు లోబడి వర్తించేలా ఆర్థిక సేవల విభాగం ఈ వడ్డీరేటుకు ఆమోదం తెలిపింది.

వడ్డీ రేటు పెంపు గత మూడేళ్లలో ఇదే తొలిసారి. గత ఫిబ్రవరిలో కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ నేతృత్వంలోని కేంద్ర బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

2017-18లో ఈ వడ్డీరేటు 8.55 శాతంగా ఉంది. గత ఐదేళ్లలో ఇదే అత్యల్పం. అంతకుముందు 2015-16లో 8.8గా ఉన్న వడ్డీరేటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.65కి తగ్గింది.

తాజాగా ఆర్థిక మంత్రిత్వశాఖ సమ్మతించిన అనంతరం... ఐటీ శాఖ, కార్మిక మంత్రిత్వశాఖలు సంబంధిత నోటిఫికేషన్ జారీ చేయనున్నాయి. తదనంతరం ఈపీఎఫ్​ఓలో పనిచేసే 120మంది ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేయనుంది. తద్వారా నూతన వడ్డీ సొమ్ము భాగస్వాముల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంచనాల ప్రకారం ఈపీఎఫ్​పై 8.65శాతం వడ్డీరేటు మూలంగా 151.67 కోట్ల రూపాయలు ఆదా కానుంది.

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 26 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0634: Russia NKorea Kim Departure AP Clients Only 4207881
NKorea leader departs Vladivostok by train
AP-APTN-0628: New Zealand Prince William 2 No Access New Zealand 4207880
Prince William visits Christchurch, Ardern comment
AP-APTN-0553: China Forum Mahathir AP Clients Only 4207877
Malaysia PM supports Belt and Road initiative
AP-APTN-0546: Sri Lanka Church Reactions AP Clients Only 4207876
Heightened security for bombed sites in Colombo
AP-APTN-0513: Mexico Migrants AP Clients Only 4207868
Migrants flee from Mexico detention centre
AP-APTN-0508: SKorea NKorea Russia Summit Reax AP Clients Only 4207867
Reaction in SKorea to Putin-Kim summit
AP-APTN-0503: UK Blast STILL Must Credit Damian Healy 4207866
Emergency services attend incident at TATA site
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.