ETV Bharat / business

పత్తి ఉత్పత్తి, ఎగుమతుల్లో తగ్గుదల - భారత్​

దేశంలో పత్తి ఉత్పత్తితో పాటు ఎగుమతులు కూడా పడిపోతున్నాయి. నీటి కొరతే దీనికి కారణంగా ఉంది. ఫలితంగా... మూడు, నాలుగో సారి పత్తిని సేకరించకుండానే రైతులు మొక్కలను తొలగించారు.

పత్తి ఉత్పత్తి, ఎగుమతుల్లో తగ్గుదల
author img

By

Published : May 11, 2019, 6:25 AM IST

పత్తి అనేది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం మొత్తం మీద ప్రధానమైన పంటగా ఉంది. అలాంటి పంట ఉత్పత్తి, ఎగుమతులు భారత్​లో పడిపోతున్నాయి. నీటి ఎద్దడి వల్ల 70 నుంచి 80 శాతం ప్రాంతాల్లో మూడు, నాలుగో సారి పత్తిని సేకరించకుండానే రైతులు మొక్కలను తొలగించారు.

గుజరాత్​, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​లు పత్తిని పండించే రాష్ట్రాల్లో ప్రధానమైనవి. ఒడిశా, తమిళనాడు కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి అంచనాను తగ్గించింది కాటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా(సీఏఐ).

ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి గుజరాత్​లో 1 లక్ష బేల్స్​, మహారాష్ట్రలో 80వేల బేల్స్​, తెలంగాణలో 4లక్షల బేల్స్​, ఆంధ్రప్రదేశ్​లో 1లక్ష బేల్స్​, కర్ణాటకలో 75వేల బేల్స్​ల ఉత్పత్తి తగ్గిపోనున్నట్లు అంచనా వేసింది సీఏఐ.

ఇదీ సంగతి...

2018-19లో పత్తి ఉత్పత్తి 31.88 శాతం తగ్గి 47 లక్షల బేల్స్​గా నమోదైంది. ఇది క్రితం ఏడాదిలో 69లక్షల బేల్స్​గా ఉంది. అల్ప ఉత్పత్తి, రూపాయి విలువ హెచ్చుతగ్గులకు లోనవటం ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.

భారత్​లో పండించే పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్​ ఉంది. అయితే పత్తి ధరలు ఆ మార్కెట్లతో పోటీ పడే స్థాయిలో లేవు. దేశీయంగా ఉత్పత్తి కూడా ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదు.

వివిధ దేశాల్లో...

పత్తి ఎగుమతుల్లో బ్రెజిల్​, వియత్నాం, పాకిస్థాన్​, ఇండోనేసియా లాంటి దేశాలతో భారత్​ పోటీ పడుతోంది. అంతర్జాతీయంగా మన దేశ పత్తి.. మిగతా దేశాలతో పోటీ పడలేకపోతుందని, దాని వల్ల బ్రెజిల్​ మన మార్కెట్​ను కొల్లగొడుతోందని కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా తెలిపింది.

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల చైనాకు బ్రెజిల్​ నుంచి పత్తి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం తెలిపింది.

వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది టెక్స్​టైల్​ రంగమే. వీటన్నింటి దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాటన్​ టెక్స్​టైల్​ ప్రమోషన్​ కౌన్సిల్​ కోరుతోంది.

ఇదీ చూడండి: లాభాల ప్రోత్సాహం... వడ్డీ రేట్లు తగ్గింపు

RESTRICTION SUMMARY: NO ACCESS FRANCE/ NO ACCESS EBU
SHOTLIST:
++PLEASE NOTE: NO CUTAWAYS AVAILABLE/ SOUNDBITES SEPARATED BY BLACK++
BFM-TV - NO ACCESS FRANCE/ NO ACCESS EBU
Paris - 10 May 2019
1. SOUNDBITE (French) Florence Parly, French Defence Minister
"The American forces did not take part in the freeing of the hostages, strictly speaking."
++BLACK FRAMES++
2. SOUNDBITE (French) Florence Parly, French Defence Minister
"Regarding the two other hostages, as I've already said, no one had any knowledge of their presence. We, we did not have any knowledge of the fact that along with the two French hostages there could be others even though there were precautions made just in case and the contact that we had with the United States and South Korea over several hours show that these countries were probably not aware of the presence of their two nationals on Burkina Faso territory."
++BLACK FRAMES++
3. SOUNDBITE (French) Florence Parly, French Defence Minister
"The four hostages are in a safe place and concerning the American hostage, she will probably be repatriated independently from the other three."
++++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Two French soldiers have been killed in a military operation in the West African nation of Burkina Faso that freed four people from the US, France and South Korea who were kidnapped in neighbouring Benin.
French Defence Minister, Florence Parly said Friday that the four hostages were in a safe place after being rescued.
Two of the hostages were French tourists, one was an American and the other a South Korean. The hostage-takers have not been identified.
The French tourists failed to return from a visit last week to the Pendjari National Park wildlife reserve.
Their African guide was later found dead.
French authorities did not immediately release information on the American or the South Korean.
"Concerning the American hostage, she will probably be repatriated independently from the other three," Parly told reporters in Paris.
Islamic extremists have become increasingly active in Burkina Faso, raising worries the militants could be infiltrating northern Benin and neighbouring Togo as well.
France has 4,500 troops in a military force in the Sahel aimed at helping local governments fight Islamic extremists.
Pendjari National Park is part of a vast wildlife area that stretches across the countries of Benin, Burkina Faso and Niger. The entire area is home to most of the world's remaining West African lion population.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.