ETV Bharat / business

పద్దు 2020: పార్లమెంటు ఉభయ సభల్లో నేడే ఆర్థిక సర్వే

బడ్జెట్‌కు ఒక రోజు ముందు వెలువడే ఆర్థిక సర్వేకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆర్థిక సర్వే ఏమిటి? ఎవరు తయారు చేస్తారు? దీని ఉద్దేశం ఏమిటి? దాని వల్ల సామాన్యులకు ప్రయోజనమేమిటి? బడ్జెట్‌ తయారీలో దీనిని పరిగణనలోకి తీసుకుంటారా? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మీకోసం..

SURVEY
ఆర్థిక సర్వే
author img

By

Published : Jan 31, 2020, 9:28 AM IST

Updated : Feb 28, 2020, 3:16 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపు పార్లమెంట్​లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దు ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు నేడు పార్లమెంట్​ ఉభయ సభల్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే అంటే ఏంటనే అనుమానాలు ఉంటాయి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీ కోసం.

ఆర్థిక సర్వే అంటే?

ఆర్థిక సర్వే అనేది ఆర్థిక వ్యవస్థలో పలు రంగాల పరిస్థితిని తెలుపుతుంది. తద్వారా మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులతో పాటు.. ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపైనా సూచనలు చేస్తుంది.

ఎవరు తయారు చేస్తారు?

ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ), ఆయన బృందం తయారుచేస్తారు. పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్‌కు ఒక రోజు ముందు దీనిని ప్రవేశపెడతారు. 1950-51లో తొలిసారిగా ఆర్థిక సర్వే తీసుకువచ్చారు. 1964 వరకు దీనిని బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాత దీనిని విభజించి, విడిగా ఇస్తున్నారు.

ప్రభుత్వం అనుసరిస్తుందా?

ప్రభుత్వ పథకాలపై సీఈఏ అభిప్రాయాలు, వృద్ధికి అవసరమైన చర్యలపై సూచనలు ఇందులో ఉన్నప్పటికీ.. ఈ సిఫారసులను అనుసరించాలన్న నిబంధనేమీ లేదు. చాలా వరకు సందర్భాల్లో ఆర్థిక సర్వేలోని సూచనలు బడ్జెట్లో పాటించినట్లు కనిపించలేదు.

ఈ అంశాలు

సాధారణంగా సర్వే రెండు విభాగాలుగా ఉంటుంది.. తొలి భాగంలో కీలక అంశాలపై ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అభిప్రాయాలు, సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థపై స్థూలంగా సమీక్ష ఉంటుంది. రెండో భాగంలో మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ఇచ్చిన గణాంకాలు ఉంటాయి. అయితే అన్నీ ఒకే రూపంలో (ఫార్మాట్‌) ఉండాలని లేదు. సీఈఏ అభిప్రాయాలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు.

సామాన్యులకు ఎందుకు?

పౌరులకు దేశ ఆర్థిక విధానాలపై అవగాహన పెంచేందుకు ఆర్థిక సర్వే ఉపయోగపడుతుంది. అటు గణాంకాలు.. ఇటు విశ్లేషణల ద్వారా విస్తృత స్థాయిలో అందించే సమాచారం వల్ల ఆర్థిక స్థితి గురించి స్పష్టత లభిస్తుంది.

ఇదీ చూడండి:పోరు బాట: నేడూ, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Intro:Body:

NIA moves court seeking transfer of Koregaon-Bhima case

 (15:37) 

Pune/Mumbai, Jan 30 (IANS) The National Investigation Agency (NIA) has moved a Special Court seeking transfer of the Elgar Parishad-Koregaon-Bhima case to a Special NIA Court in Mumbai, on Thursday, officials said.

The NIA submitted its plea on Wednesday, five days after the Centre had transferred the investigations into the Elgar Parishad and the Koregaon-Bhima case from Pune Police to the NIA.

The Pune Special Court Additional Sessions Judge S.R. Navander has posted the NIA plea for hearing on February 3.

The development came two days after a three-member NIA team visited the Pune Police and sought the transfer of all records, papers and the case proceedings.

Declining its request, the Pune Police said they would hand over the case to the NIA only after getting written orders from Maharashtra Director General of Police.

The Maha Vikas Aghadi (MVA) government has said it will take a final decision in a couple of days on a letter received from the Centre vis-a-vis the transfer of the case from the Pune Police to the NIA.

"We have received the letter today. It is with the Law & Judiciary Department. After the legal advice is received, it will be discussed with Chief Minister Uddhav Thackeray," Home Minister Anil Deshmukh told mediapersons.

The state government has already discussed the matter with state Advocate-General Ashutosh Kumbhakoni this week.

While the Shiv Sena, Nationalist Congress Party and Congress have slammed the Centre's move to transfer the case abruptly to the NIA without the consent of the state government as "unconstitutional", Thackeray earlier this week held a meeting with the state top police brass to discuss the issue.

Demanding a probe into the manner in which the Pune Police had investigated the case, NCP leader Sharad Pawar has said the Opposition Bharatiya Janata Party is scared that its skeletons will come out in a fresh look at the case.

Senior minister Nawab Malik has labeled the Elgar Parishad-Koregaon-Bhima case as "totally fabricated" intended to malign intellectuals, Dalit and human rights activists by charging them with harbouring Maoistsand branding them as "urban Naxalites".

The case pertains to the December 31, 2017, Elgar Parishad in Pune, and the caste riots next day on January 1, 2018 in Koregaon-Bhima which left one dead, followed by the police swoop on over a dozen activists across India in June and August 2018 on charges of anti-national activities, planning to create political disturbances and wage a war against India, conspiring to assassinate Prime Minister Narendra Modi and overthrowing the government.

Conclusion:
Last Updated : Feb 28, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.