ETV Bharat / business

పోరు బాట: నేడూ, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు నేడూ, రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. భారతీయ బ్యాంకుల సంఘం ( ఐబీఏ)తో జరిపిన తాజా చర్చలు విఫలమవడం వల్ల సమ్మె విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

bank
పోరు బాట: నేడూ, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
author img

By

Published : Jan 31, 2020, 5:22 AM IST

Updated : Feb 28, 2020, 2:51 PM IST

పోరు బాట: నేడూ, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

దేశవ్యాప్తంగా నేడూ, రేపు సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) ఇది వరకే వెల్లడించింది.

ఇండియన్​ బ్యాంక్ అసోసియేషన్​ (ఐబీఏ)తో ఈ నెల 13న జరిగిన వేతన సమీక్ష చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి యూనియన్లు.

దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల తరఫున యూఎఫ్​బీయూ ఈ చర్చల్లో పాల్గొంది.

సమ్మె నేపథ్యంలో రెండు రోజులపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఎస్​బీఐ సహా పలు బ్యాంకులు సమ్మెపై ఇప్పటికే ప్రకటన చేశాయి.

నిరవధిక సమ్మెకూ సిద్ధం..

ఈ రెండు రోజుల సమ్మె తర్వాత తమ డిమాండ్లను అంగీకరించకుంటే మార్చి 11-13 మధ్య మరోసారి సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్​బీయూ తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్​ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.

15 శాతం పెంచాలని..

ఐబీయూతో జరిగిన చర్చలో వేతనాలు​ 15 శాతం పెంచాలని యూఎఫ్​బీయూ కోరింది. ఐబీఏ మాత్రం 12.25 శాతం పెంపునకు మాత్రమే సుముఖత చూపించిందని సమాచారం.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL170
MEA-LD EU RESOLUTION
Will continue to remain engaged with European Parliament members: MEA

(Eds: Updating)
         New Delhi, Jan 30 (PTI) India on Thursday said it has noted the European Parliament's decision to not put to vote a resolution against the new citizenship law, asserting that the legislation was enacted following the due process.
          External Affairs Spokesperson Raveesh Kumar said India has also noted the European Commission's clarification that the EU Parliament's views don't reflect the official position of the grouping.
         "As I have mentioned earlier, CAA is an internal matter of India. It has been adopted through due process and democratic means," Kumar said, adding India will continue to engage with the European Parliament and other stakeholders on the issue.
         The European Parliament delayed a vote on Thursday on a resolution against the new citizenship law, a move seen as an attempt to not jeopardise Prime Minister Narendra Modi's visit to Brussels in March for a bilateral summit with the 28-member bloc.
         The European Parliament on Wednesday decided to take up the voting against the Citizenship Amendment Act during its new session beginning March 2.
         "We have noted the decision of the EU parliament not to put the CAA resolution to vote on Thursday," Kumar said.
          India reached out to almost all countries of the powerful bloc, trying to persuade them against going ahead with the resolution against the CAA.
         Sources said the European lawmakers agreed to delay the voting to get a direct perspective from on the CAA from External Affairs Minister S Jaishankar who is scheduled to visit Brussels to prepare the ground for Modi's visit in mid-March.
         The EU lawmakers also wanted to wait for judicial review of the contentious law by India's Supreme Court.
         Diplomatic sources said the vote on the resolution against the CAA may take place between March 30 and 31, but a debate on it will go on as scheduled later on Wednesday.
         Six political groups of members of the European Parliament had moved a joint resolution against India's citizenship law, calling it discriminatory. PTI MPB ASK MPB
TIR
TIR
01302153
NNNN
Last Updated : Feb 28, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.