ETV Bharat / business

2019-20లో దేశ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే! - జీడీపీ అంచనాల్లో కోత

దేశంలో ఆర్థిక మాంద్యం భయాలను మరింత పెంచుతూ.. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తాజా నివేదిక విడుదల చేసింది. ఇందులో 2019-20 దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 5.1 శాతానికి తగ్గించింది. ఇంతకు ముందు (సెప్టెంబర్​లో) అంచనాల్లో జీడీపీ 6.5 శాతంగా ఉంటుందని ఏడీబీ లెక్కగట్టడం గమనార్హం.

GDP
జీడీపీ
author img

By

Published : Dec 11, 2019, 12:34 PM IST

భారత ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలిపే అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) వెలువరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది ఏడీబీ. ఉద్యోగ నియామకాల్లో స్తబ్దత, దేశవ్యాప్తంగా తగ్గిన పంటల సాగుతో వినియోగం తగ్గి దేశ వృద్ధిరేటు గణనీయంగా క్షీణించనున్నట్లు వివరించింది.

తొలుత అంచనాలు ఇలా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.2 శాతం వరకు ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది. అయితే సెప్టెంబర్​లో సవరించిన అంచనాల్లో వృద్ధి రేటును 6.5 శాతానికి తగ్గించింది. మళ్లీ ఇప్పుడు 5.1 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది.

తాజా వృద్ధి అంచనా కోతతో భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది ఏడీబీ.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించినా.. 2020-21లో పుంజుకుంటుందని ఏడీబీ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతం వరకు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:ఆర్థిక పునరుజ్జీవం కోసం మరింత పదునుగా సంస్కరణలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Milan, Italy - 10th December 2019.
1. 00:00 Barcelona head coach Ernesto Valverde entering media conference
2. 00:06 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona head coach:
"We have an important and great obligation as I said yesterday, an obligation towards our club and towards this competition and the players are aware of this. It has been a complicated match, the players had problems, that was my decision and I am responsible for that because we could have won or lost because Inter had their opportunities."
3. 00:46 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona head coach:
"We are very happy for the response of the players, especially the youngsters that faced a difficult situation. Regardless of the result, they have made a great work. For us is important to be aware of their level of confidence at this level and we are sure we can count on them."
4. 01:22 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona head coach:
(answering question on Clasico)
"I hope I'm sure that the match will be played as a normal match. We have seen freedom of expression in the stadium so no problem, I have no doubts the match will be played. Maybe there will be some difficulties to reach the stadium but in the end we will play."
5. 02:00 Barcelona head coach Ernesto Valverde leaving media conference
6. 02:10 Inter Milan head coach Antonio Conte entering media conference
7. 02:20 SOUNDBITE (Italian): Antonio Conte, Inter Milan head coach:
"We are sorry because we had the opportunity to go forward. If you look back the away match against Dortmund, the away match against Barcelona and today’s match, it’s disappointing because we had chances to score. But in the end in football it's simple you have to score."
8. 03:10 SOUNDBITE (Italian): Antonio Conte, Inter Milan head coach:
"If we would have scored some of the many opportunities we would be qualified now. I am sorry for the boys, they gave everything with a good approach to the match. So no regrets, and I'm sorry for the fans. There was a special and unique atmosphere in the stadium tonight."
SOURCE: SNTV
DURATION: 03:13
STORYLINE:
Reaction from Ernesto Valverde and Antonio Conte after Barcelona won 2-1 at Inter Milan in Group F of the UEFA Champions League to knock the Italian side out of the competition.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.