ETV Bharat / business

jio phone: ఆ మొబైల్​పై సుందర్​ పిచాయ్​ క్లారిటీ - జియో గూగుల్ స్మార్ట్​ఫోన్ అప్​డేట్​

జియో ప్లాట్​ఫామ్స్​తో కలిసి బడ్డెట్​ స్మార్ట్​ఫోన్​ను(jio phone) తీసుకువచ్చే ప్రాజెక్ట్ కొనసాగుతున్నట్లు గూగుల్(google) సీఈఓ సుందర్​ పిచాయ్​ వెల్లడించారు. భారత్​లో ఇప్పటికే డేటా చౌకగా లభిస్తున్న కారణంగా తక్కు ధరలో స్మార్ట్​ఫోన్​ను(jio phone) అందిస్తే.. ఎక్కువ మందిని ఇంటర్నెట్ వాడేలా చేయొచ్చని భావిస్తోంది గూగుల్​.

Jio Budget Smatphone Update
జియో బడ్జెట్ స్మార్ట్​ఫోన్​
author img

By

Published : May 27, 2021, 1:28 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం జియోతో కలిసి బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ను(jio phone) తీసుకువచ్చేందుకు కసరత్తు కొనసాగుతున్నట్లు గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ వెల్లడించారు. అయితే బడ్జెట్​ స్మార్ట్​ఫోన్ (jio phone) ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? అనే విషయంపై మాత్రం పిచాయ్​ స్పష్టతనివ్వలేదు.

దేశంలో చౌకైన మొబైల్ డేటా అందుబాటులో ఉండటం వల్ల.. బడ్జెట్ ధరలో స్మార్ట్​ఫోన్(smartphone)​ అందించి ఎక్కువ మందికి ఇంటర్నెట్​ను చేరువ చేయొచ్చని గూగుల్ భావిస్తోంది.

జియో ప్లాట్​ఫామ్​లో గత ఏడాది రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టి.. 7.7 శాతం వాటాను కొనుగోలు చేసింది గూగుల్. దీనితో పాటు అందుబాటు ధరలో స్మార్ట్​ఫోన్​ను(smartphone) తీసుకువచ్చేందుకు వాణిజ్య ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి.

ఇదీ చదవండి:Social media : 'స్థానిక చట్టాలను మేం గౌరవిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.