ETV Bharat / business

వాట్సాప్ ​కాల్స్​లో ఈ కొత్త ఫీచర్​ గమనించారా? - వాట్సాప్​లో ఈ ఫీచర్​ తెలుసా

వాట్సాప్​ మరో కొత్త ఫీచర్​ను తీసుకువచ్చింది. కాల్​ వెయిటింగ్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లందరూ ఈ ఫీచర్​ను​ వినియోగించుకునే వీలుంది.

WHATSAPP
వాట్సాప్​
author img

By

Published : Dec 8, 2019, 6:15 AM IST

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్‌ కాల్‌లో మనం ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు ఇతరులెవరైనా వాట్సాప్‌ కాల్‌ చేస్తే అవతలి కాల్‌ ఆటోమేటిక్‌గా కట్‌ అయిపోయేది. దీంతో కాల్‌ పూర్తయితే గానీ ఎవరు కాల్‌ చేశారో తెలుసుకోవడం కష్టమయ్యేది. ఇకపై ఆ ఇబ్బందులుండవు. వాట్సాప్‌ కొత్తగా కాల్‌ వెయిటింగ్‌ ఫీచర్‌ను తన ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు తీసుకొచ్చింది. వాట్సాప్‌ ఐవోఎస్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ గత నెలే అందుబాటులోకి వచ్చింది.

WHATSAPP
వాట్సాప్​లో కాల్​వెయిటింగ్​

కొత్త ఫీచర్‌ ప్రకారం.. ఎవరైనా వాట్సాప్‌ కాల్‌ చేస్తే వారికి కాల్‌ వెయిటింగ్‌ అలర్ట్‌ వస్తుంది. ఆ విషయం సంభాషిస్తున్న మనకూ తెలుస్తుంది. దీంతో అవతలి కాల్‌ను మనం అప్పుడే లిఫ్ట్‌ చేసి మాట్లాడొచ్చు. అయితే, కాల్‌ను హోల్డ్‌లో పెట్టే సదుపాయం మాత్రం ఇందులో లేదు. సాధారణ కాల్స్‌ విషయంలో వెయిటింగ్‌ కాల్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని హోల్డ్‌లో ఉంచి మనం సంభాషించే వెసులుబాటు ఉంది. వాట్సప్‌ కాల్‌ వెయిటింగ్‌ కాల్‌ ఫీచర్‌ ప్రస్తుతం అందరికీ తీసుకొచ్చింది. వాట్సప్‌ వెర్షన్‌ 2.19.352 వాడుతున్న వినియోగదారులు, 2.19.357, 2.19.358 బీటా వెర్షన్లు వాడుతున్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఈ ఫీచర్‌ను పొందొచ్చు.

ఇదీ చూడండి:నగదు నిల్వల్లో అక్రమాలు.. దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Saturday, 7 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1744: Poland Gingerbread Town No Access Poland 4243607
Polish town created from gingerbread
AP-APTN-1742: Germany Christmas Cake AP Clients Only 4243605
Annual Christmas cake ceremony takes place
AP-APTN-1740: Brazil Ferris Wheel AP Clients Only 4243604
Biggest Ferris wheel in Latin America opens in Rio
AP-APTN-0858: US Miss Universe Costume Show AP Clients Only 4243556
Sunday’s contestants kick off their big weekend with the Miss Universe 2019 National Costume Show
AP-APTN-2334: US The Servant Content has significant restrictions; see script for details 4243540
M. Night Shyamalan says new psychological thriller 'Servant' is about 'how we deal with loss and acceptance'
AP-APTN-2231: US Star Wars Exhibit AP Clients Only 4243535
Huge, interactive 'Star Wars' exhibit opens in New York
AP-APTN-2058: US Jagged Little Pill AP Clients Only 4243397
Alanis Morissette says stage version of “Jagged Little Pill” left her a “sobbing mess”
AP-APTN-1931: China iQIYI Scream Night AP Clients Only 4243521
Stars including Chang Chen, TFBOYS, Xiao Zhan and Wang Jingchun attend iQiYI Scream Night
AP-APTN-1918: ARCHIVE Taylor Swift AP Clients Only 4243356
A documentary on Taylor Swift will kick off the next Sundance Film Festival
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.