ETV Bharat / business

ట్విట్టర్​ సీఈఓ ఖాతానే హ్యాక్​ చేసేశారు! - జాక్ డోర్సీ

ట్విట్టర్​ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సీ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్​ చేశారు. ఖాతానుంచి అనుచితమైన సందేశాలను పోస్ట్​ చేశారు. అప్రమత్తమైన నిపుణుల బృందం హ్యాకర్ల ముప్పునుంచి కాపాడింది.

ట్విట్టర్​ సీఈఓ ఖాతానే హ్యాక్​ చేసేశారు!
author img

By

Published : Aug 31, 2019, 4:32 PM IST

Updated : Sep 28, 2019, 11:32 PM IST

హ్యాకర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఎంతటి ప్రముఖుల ఖాతాలనైనా ఇట్టే హ్యాక్​ చేసేస్తున్నారు. తాజాగా ట్విట్టర్​ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సీ ఖాతాను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం హ్యాక్​ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు డోర్సీ ట్విట్టర్​ను హైజాక్​ చేశారు.

అనుచిత వ్యాఖ్యలు పోస్ట్​

ఖాతా నుంచి అనుచిత సందేశాలు పంపారు. జాత్యహంకార, దేశ విద్రోహ వ్యాఖ్యలను దుండగులు.. సీఈఓ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్​ చేశారు. వెంటనే పసిగట్టిన సంస్థకు చెందిన నిపుణుల బృందం అప్రమత్తమైంది. జాక్​ ఖాతాను హ్యాకర్ల ముప్పు నుంచి కాపాడింది.

నెటిజన్ల ఆగ్రహం

డోర్సీ ట్విట్టర్​ ఖాతాను అసలు ఎలా హ్యాక్​ చేశారు? భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? వంటి విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ట్విట్టర్​ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఉదంతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ చీఫ్​ ఖాతానే కాపాడలేనప్పుడు మామూలు యూజర్ల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Real Madrid training facilities, Valdebebas, Madrid, Spain. 31st August 2019.
1. 00:00 Wide training session
2. 00:08 Zinedine Zidane watching training session
3. 00:14 Gareth Bale at the rondo
4. 00:24 Players running while passing the ball to each other
5. 00:34 Casemiro passing ball and laughing with team-mates
6. 00:47 Zinedine Zidane watching training session
7. 00:52 Luka Modric
8. 01:00 Players passing ball
9. 01:06 Karim Benzema
10. 01:14 Gareth Bale
11. 01:22 Players passing ball - Toni Kroos, Sergio Ramos
12. 01:34 Vinicius Jr at the rondo
13. 01:42 Keylor Navas talking to Luka Modric
14. 01:49 Thibaut Courtois
15. 01:54 Players passing ball with their heads
16. 02:00 Training session
SOURCE: SNTV
DURATION: 02:04
STORYLINE:
Real Madrid will look to bounce back from conceding a late equaliser at home to Real Valladolid when they travel to Villarreal on Sunday.
Karim Benzema has scored in both of their first two games and Real Madrid will hope to claim three points against a Villarreal defence which conceded four in their last match at home.
However, Madrid have only kept one clean sheet in their last 12 away trips in La Liga.
Last Updated : Sep 28, 2019, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.