ETV Bharat / business

ఉత్తమ 'డీటీహెచ్'​ ఆపరేటర్​ ఏదో తెలుసా?

author img

By

Published : Jul 14, 2019, 5:31 AM IST

కేబుల్ టీవీ, డీటీహెచ్​ ముఖ చిత్రాన్ని పూర్తిగా మారుస్తూ టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' ఇటీవల నూతన నిబంధనలు తీసుకువచ్చింది. ఇలా మారిన పరిస్థితుల్లో ఉత్తమ 'డీటీహెచ్'​ సేవలు అందించే  సంస్థలేంటో తెలుసుకోండి ఇప్పుడే.

ఉత్తమ 'డీటీహెచ్'​ ఆపరేటర్​ ఏదో తెలుసా?

'ట్రాయ్' కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో కేబుల్ టీవీ, డీటీహెచ్​ సర్వీసుల ముఖ చిత్రం పూర్తిగా మారింది. డీటీహెచ్​ల ధరల్లోనూ మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తమ సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకునే పనిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ 'డీటీహెచ్' తీసుకోవడం మంచిదని ఆలోచిస్తుంటారు చాలా మంది. ఆ సందేహాలు తీరాలంటే ఈ వార్త చదవాల్సిందే.

టాటా స్కై

గత కొన్నేళ్లుగా ఉత్తమ డీటీహెచ్​ ఆపరేటర్​గా టాటా స్కై కొనసాగుతోంది. 'ట్రాయ్' కొత్త నిబంధనలతో టాటా స్కై సరికొత్త ప్లాన్​లను అందుబాటులోకి తెచ్చింది. లైట్ ప్యాక్, మినీ ప్యాక్ వంటి ఆఫర్లతో వినియోగదార్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పాటు వలస ప్రక్రియనూ సలభతరం చేసింది టాటా స్కై.
ఉత్తమ సేవలు అందించడంలో మెరుగ్గా ఉన్నా... 'ట్రాయ్'​ నిబంధలతో 'మల్టీ టీవీ' సేవల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది టాటా స్కై. ఒక వేళ ఒకటి కన్నా ఎక్కువ టీవీల కోసం టాటా స్కై తీసుకోవాలంటే పునరాలోచించడం మంచిది.
సాధారణ కనెక్షన్ అయితే టాటా స్కై ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్ అనే చెప్పాలి. పైగా టాటా స్కై ఇటీవల ఎస్​డీ, హెచ్​డీ సెట్​టాప్ బాక్స్​ల​పై రూ. 400 ధర తగ్గించింది.

డీ2హెచ్​

'ట్రాయ్' కొత్త నిబంధనలు తీసుకువచ్చిన తర్వాత 'డీ2హెచ్' మరో ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్​గా పేరుతెచ్చుకుంది. మల్టీ టీవీ సేవల్లో ఈ సంస్థ మంచి ఎకనామిక్​ ప్లాన్​లను అందుబాటులో ఉంచింది. నెట్​వర్క్ కెపాసిటీ ఫీ (ఎన్​సీపీ)ని రూ.50 నుంచి ప్రారంభించింది. వీటికి తోడు తమ​ వినియోగదారుల నుంచి ఉత్తమ రివ్యూలు పొందుతోంది డీ2హెచ్. 'ట్రాయ్' కొత్త నిబంధనల్లో డీటీహెచ్ ఆపరేటర్లు తమ సేవల్లో నాణ్యత కచ్చితంగా పాటించాలని హెచ్చరించడం కూడా ఇందుకు కారణం అని చెప్పాలి.

ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ

టాటా స్కై, డీ2హెచ్​ తరహాలోనే ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ కూడా సరికొత్త సేవలందిస్తూ వినియోగాదారులను ఆకర్షిస్తోంది.
డిజిటల్ టీవీలో ఉన్న ఉత్తమ సదుపాయాల గురించి చెప్పుకుంటే.. ఛానెళ్ల ఎంపిక ప్రక్రియను ప్రస్తావించాలి. సెట్​ టాప్ బాక్స్, మొబైల్ అప్లికేషన్​ల ద్వారా సులభంగా కావాల్సిన ఛానెళ్లను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది ఎయిర్​టెల్​. వీటితోపాటు వార్షిక, అర్ధ వార్షిక చందాలపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. సెట్​ టాప్ బాక్స్​పై రూ.200 ధర తగ్గించింది.
'ట్రాయ్' కొత్త నిబంధనల తర్వాత ఎయిర్​టెల్​ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదనే చెప్పాలి.

సన్​ డైరెక్ట్​

దక్షిణ భారత్​లో ఎక్కువగా వాడే డీటీహెచ్​లో సన్ ​డైరెక్ట్​ది ప్రథమ స్థానం. 'ట్రాయ్' కొత్త నిబంధనలు తెచ్చినప్పుడు సన్​ డైరెక్ట్​ తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్యాక్​ల విషయంలో. అయితే ఇతర ఆపరేటర్లతో పోలిస్తే సన్​డైరెక్ట్ ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు ప్రకటించడం లేదు.

ఇదీ చూడండి: 'పబ్​జీ లైట్'​ ఆడితే.. జియో రివార్డుల పంట!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
ASSOCIATED PRESS
New York, 12 July 2019
1. Wideshot zoom to medium Kim Yoon-seok giving an interview
2. SOUNDBITE (Korean) Kim Yoon-seok, Director/Actor:
"So, in 2014 I actually saw a play by a young writer and I was inspired to develop that and adapt that into a film, which is 'Another Child.'  I was really struck by how two young school girls were trying to resolve a very adult situation."
SHOWBOX
3. Trailer clip - "Another Child"
ASSOCIATED PRESS
New York, 12 July 2019
4. SOUNDBITE (Korean) Kim Yoon-seok, Director/Actor:
"Acting and directing, I would say they're both very fun and exciting things, so much so that I wouldn't be able to choose on if you asked me to.  But I will say I started out in my career in the theater world and when I was working in theater, I not only acted but I also did playwriting, lighting - I really started out as a multi-hyphenate in my career and so I know that the audiences have seen me more as a film actor, but naturally while I was pursuing my career I thought that I would turn to directing as well when the right time came."
SHOWBOX
5. Trailer clip - "Another Child"
ASSOCIATED PRESS
New York, 12 July 2019
6. SOUNDBITE (Korean) Kim Yoon-seok, Director/Actor - on the audience reaction to the ending of the film:
"Definitely audience reactions - there have been people who think it was weird or gross but in my making of the film I wanted to raise the question - and of course it's sugar powder so it's not actually the ashes of a baby - but I wanted to raise the question of what is more shocking: Is it the fact that two young girls are drinking the ashes of their brother or is it stranger that the adults in this film - who all three of them have never even been to the hospital to see this child.  So I wanted to raise the question that what actually is more odd?"
SHOWBOX
7. Trailer clip - "Another Child"
ASSOCIATED PRESS
New York, 12 July 2019
8. SOUNDBITE (Korean) Kim Yoon-seok, Director/Actor:
"I don't know if I could say this as a role that I specifically wanted to challenge myself with but I do feel like especially as a Korean adult male actor, there is a certain limited view of what kind of characters that Korean male actors can portray, so I think there have been stereotypes that have been sort of recycled over time, not just for women but for women as well - so, if the opportunity arises, I would really like to play a role that really pushes those boundaries of what it actually means to be a Korean male living in these times.  You ask of a role that I'm scared of or afraid of playing, I would say in the entirety of my career, I've never played a love scene or a sex scene so I really don't want to do a scene like that, so that's one thing I can mention."
9. Medium shot Kim Yoon-seok giving an interview
10. SOUNDBITE (Korean) Kim Yoon-seok, Director/Actor:
"I think Koreans in general really, really love movies.  They have an insatiable hunger for new movies, not just Korean movies but for various genres, for little-known movies that maybe are showing in countries that are not really known for their films.  Sometimes Koreans will find Sundance Film Festival gems to watch so I think that probably, that really high-level of interest and love for cinema is one of the reasons why Korean film in general has been commercially succesful."
11. Close-up Kim Yoon-seok, zoom out as he listens to a woman speaking
12. SOUNDBITE (Korean) Kim Yoon-seok, Director/Actor:- on the #MeToo movement:
"As these revelations came up in Korea, I thought to myself, 'If I had been born later, I think I would have been able to live in a more equal world,' which is to say that this gives me hope.  I do believe that history is progressing step by step and I think that overall I'm optimistc about this phenomenon because I think this will translate to the film world as giving voice to various stories, to previously untold stories or people with more different values.  I can see that showing up in more stories and film so I'm looking forward to that."
13. Medium shot; pull-out Kim Yoon-seok in an interview
STORYLINE:
SOUTH KOREAN ACTOR-DIRECTOR KIM YOON-SEOK SPEAKS ABOUT #METOO MOVEMENT IN SOUTH KOREA; SAYS NEVER WANTS TO FILM A LOVE SCENE
South Korean actor and director, Kim Yoon-seok visited the New York Asian Film Festival Friday (12 JULY 2019) where he spoke about his directorial debut with "Another Child," the film industry in South Korea and the #MeToo movement.  
"Another Child" is based on a play of the same name.  Kim Yoon-seok co-wrote a script adapting the story for the big screen.  He also has a main role in the movie.
"I was really struck by how two young school girls were trying to resolve a very adult situation," he said.
Kim Yoon-seok said directing and acting in the film wasn't that foreign to him because he got his start in the theater, where he had to take on multiple jobs.
"When I was working in theater I not only acted but I also did playwriting and lighting - I really started out as a multi-hyphenate in my career and so I know that the audiences have seen me more as a film actor, but naturally while I was pursuing my career, I thought that I would turn to directing as well when the right time came."
As as actor, there are some scenes he has avoided.
"I would say in the entirety of my career, I've never played a love scene or a sex scene so I really don't want to do a scene like that," he said.
He says he appreciates the Korean film industry because movies are so popular there.
"I think Koreans in general really, really love movies.  They have an insatiable hunger for new movies, not just Korean movies but for various genres, for little-known movies that maybe are showing in countries that are not really known for their films.  Sometimes Koreans will find Sundance Film Festival gems to watch so I think that probably, that really high-level of interest and love for cinema is one of the reasons why Korean film in general has been commercially succesful."
He also commented on the #MeToo movement in South Korea, saying that he's optimistic that women speaking out and people just speaking up for themselves, will lead to richer stories to tell in entertainment.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.