ETV Bharat / business

ఉరకలెత్తిన ఉత్సాహం.. కొత్త రికార్డుల దిశగా మార్కెట్లు - BUSINESS NEWS IN TELUGU

వృద్ధికి ఊతమందించే దిశగా కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందనే ఆశతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 220 బలపడి.. తిరిగి కీలక 40 వేల మార్క్​ను అందుకుంది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగింది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Oct 30, 2019, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. డివిడెండ్ పంపిణీ సుంకం (డీడీటీ) రద్దు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(ఎల్​టీసీజీ), స్వల్పకాలిక మూలధన లాభాలపై సుంకం(ఎస్​టీసీజీ) సహా పలు ఇతర సుంకాలను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్న వార్తలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి. వృద్ధికి ఊతమందించే దిశగా ఈ ప్రోత్సాహకాలు ఇస్తుందన్న అంచనాలతో భారీగా కొనుగోళ్లు జరపడం నేటి లాభాలకు ప్రధాన కారణం.

వీటికి తోడు టెలికాం రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం.. కేబినెట్‌ సెక్రటరీ నేతృత్వంలో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రకటనతో టెలికాం షేర్లు భారీగా లాభాలను నమోదు చేశాయి. నేటి లాభాలకు ఇదీ ఓ కారణమైంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 220 పాయింట్లు బలపడింది. చివరకు 40,052 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 57 పాయింట్లు వృద్ధి చెంది..11,844 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,178 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 39,805 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,884 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,784 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్​బీఐ 3.37 శాతం, టీసీఎస్ 2.63 శాతం, ఐటీసీ 2.43 శాతం, భారతీ ఎయిర్​టెల్ 2.31 శాతం​, సన్​ఫార్మా 1.90 శాతం, ఇన్ఫోసిస్ 1.51 శాతం​, బజాజ్ ఆటో షేర్లు 1.30 శాతం లాభాలతో ముగిశాయి.

ఎస్​ బ్యాంకు 2.41 శాతం, మారుతీ 2.13 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంకు 1.66 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.37 శాతం, బజాజ్ ఫినాన్స్ 1.32 శాతం, ఓఎన్​జీసీ 1.09 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: వచ్చే ఏడాది శాంసంగ్​ మడత ఫోన్-2.0!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various. Various.
London, England. 2nd October, 2019.
1. 00:00 Sam Burgess in training with Owen Farrell and George Ford
Sydney, Australia. 11th November, 2015.
2. 00:10 Various of Burgess arriving at airport and signing autographs
SOURCE: SNTV
DURATION: 00:36
STORYLINE:
Former England captain Sam Burgess announced that he had no choice but to retire from the National Rugby League because of a chronic left shoulder injury, on Wednesday.
  
Burgess had played his 182nd and final game for South Sydney after the extent of the injury became apparent following a routine operation.
The 30-year-old forward's retirement comes with three years remaining on his multi-million-dollar contract.
He was personally recruited by Souths co-owner and actor Russell Crowe ahead of the 2010 season and won the Clive Churchill medal as the most valuable player in their 2014 grand final win.
  
He was named their player of the year in 2014, 2016 and 2017 after missing the 2015 season in a switch to rugby union.
Burgess also played 88 games for Bradford in the English Super League, 24 league tests for England and - during his stint in the 15-a-side rugby union - represented England at the 2015 Rugby World Cup.
  
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.