ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ బ్రావియా శ్రేణిలో సరికొత్త స్మార్ట్ టీవీలను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 4కే అల్ట్రాహెచ్‌డీ ఎల్ఈడీ తెరతో X8000H, X7500H మోడళ్లను విడుదల చేసింది.
-
We are back with a bang!
— Sony India (@sony_india) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Get ready for a truly immersive cinema experience at home with the all-new #SonyBRAVIA X80H 4K HDR Android TV. Now available in 85 & 65 TV inches respectively. Know more: https://t.co/F4fSsqgnox pic.twitter.com/n9wwrkwhMo
">We are back with a bang!
— Sony India (@sony_india) May 26, 2020
Get ready for a truly immersive cinema experience at home with the all-new #SonyBRAVIA X80H 4K HDR Android TV. Now available in 85 & 65 TV inches respectively. Know more: https://t.co/F4fSsqgnox pic.twitter.com/n9wwrkwhMoWe are back with a bang!
— Sony India (@sony_india) May 26, 2020
Get ready for a truly immersive cinema experience at home with the all-new #SonyBRAVIA X80H 4K HDR Android TV. Now available in 85 & 65 TV inches respectively. Know more: https://t.co/F4fSsqgnox pic.twitter.com/n9wwrkwhMo
ఈ మోడళ్లలో డిస్ప్లేను 'ట్రిల్యూమినోస్' సాంకేతికతతో రూపొందించారు. వీక్షణలో నిజజీవిత అనుభూతి కలిగిస్తుందని సోనీ తెలిపింది. వీడియో లెన్స్ నుంచి లివింగ్ రూమ్ వరకు రంగులు, కాంతిని పునరుత్పత్తి చేస్తుందని వివరించారు.
X- బ్యాలెన్స్డ్ స్పీకర్లను ఈ మోడళ్లలో అందించింది సోనీ. ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో గూగుల్ అసిస్టెంట్ సౌకర్యం కల్పిస్తోంది. X8000H మోడళ్లలో వీడియో స్ట్రీమింగ్ కోసం ఐప్యాడ్, ఐఫోన్లను అనుసంధానం చేసేందుకు యాపిల్ హోమ్‌కిట్, ఎయిర్‌ప్లే ఆప్షన్లను ఇచ్చింది.
-
Enter the world of Android TV with beautiful pictures and clear sound with the all-new #SonyBRAVIA X75H. Available in 43 & 55 TV inches.
— Sony India (@sony_india) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Know more: https://t.co/0wsJkNPOQE pic.twitter.com/H4TENoZuy3
">Enter the world of Android TV with beautiful pictures and clear sound with the all-new #SonyBRAVIA X75H. Available in 43 & 55 TV inches.
— Sony India (@sony_india) May 26, 2020
Know more: https://t.co/0wsJkNPOQE pic.twitter.com/H4TENoZuy3Enter the world of Android TV with beautiful pictures and clear sound with the all-new #SonyBRAVIA X75H. Available in 43 & 55 TV inches.
— Sony India (@sony_india) May 26, 2020
Know more: https://t.co/0wsJkNPOQE pic.twitter.com/H4TENoZuy3
ధరలు ఇలా..
- 85 అంగుళాల X8000H మోడల్ ధర రూ.5,99,990
- 65 అంగుళాల X8000H మోడల్ ధర రూ.1,39,990
- 55 అంగుళాల X7500H మోడల్ ధర రూ.79,990
X7500H మోడల్లో 43 అంగుళాల పరిమాణంలోనూ టీవీని అందిస్తోంది.
ఈ మోడళ్లన్నీ దేశంలోని అన్ని సోనీ సెంటర్లతోపాటు ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ- కామర్స్‌లో అందుబాటులో ఉంటాయని సోనీ ప్రకటించింది.