ETV Bharat / business

కొత్త ఏడాదిలో మార్కెట్లకు నూతనోత్సాహం - నేటి సెన్సెక్స్

దేశీయ సానుకూలతల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లకు పైగా వృద్ధితో ట్రేడవుతున్నాయి.

Sensex
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jan 1, 2020, 10:07 AM IST

కొత్త సంవత్సరంలో.. నూతన ఉత్సాహంతో ట్రేడవుతున్నాయి స్టాక్ మార్కెట్లు. హెవీ వెయిట్​ షేర్లు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

మౌలిక సదుపాయాల రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దేశీయంగా సానుకూలతలు పెంచింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 104 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 41,358 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 31 పాయింట్లకు పైగా వృద్ధితో..12,200 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

ఎల్​&టీ, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, యాక్సిస్​ బ్యాంక్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎన్​టీపీసీ, ఎం&ఎం, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి:'2020లో ఉత్తమ పెట్టుబడులు పెడదాం ఇలా'

Sydney (Australia), Dec 31 (ANI): Australia's Sydney celebrated New Year 2020 in a grand way. City of Sydney was lit up on the occasion of New Year. Fireworks display was observed near the Opera House.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.