ETV Bharat / business

​​​​​​​ఒడుదొడుకులు ఎదురైనా చివరకు రికార్డులు బద్దలు - సెన్సెక్స్​ ముగింపు

హెవీ వెయిట్​ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 93 పాయింట్లు బలపడి సరికొత్త గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠం వద్ద స్థిరపడింది.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jan 14, 2020, 4:15 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త శిఖరాల వద్ద ముగిశాయి. ద్రవ్యోల్బణం గణాంకాల ప్రతికూలతలతో తొలుత నష్టాలను నమోదు చేశాయి సూచీలు. అయితే హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, యాక్సిస్​ బ్యాంక్, టీసీఎస్​ వంటి హెవీ వెయింట్ షేర్లు సానుకూలంగా స్పందించి.. లాభాలకు దన్నుగా నిలిచాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 93 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 41,953 (జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 33 పాయింట్ల లాభంతోతో 12,362 (జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,994 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,771 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,374 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,309 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హీరో మోటోకార్ప్​ 2.15 శాతం, ఐటీసీ 1.74 శాతం, ఎన్​టీపీసీ 1.48 శాతం, ఎం&ఎం 1.43 శాతం, టెక్​ మహీంద్రా 1.42 శాతం, యాక్సిస్ బ్యాంక్​ 1.38 శాతం లాభాలను నమోదు చేశాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్ 3.85 శాతం, రిలయన్స్ 0.93 శాతం, కోటక్​ బ్యాంక్ 0.84 శాతం, ఎస్​బీఐ 0.82 శాతం, ఎల్​&టీ 0.63 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:ప్రతికూలతల మధ్య బడ్జెట్- కేంద్రం చేయాల్సిందేంటి?

New Delhi, Jan 14 (ANI): Army Chief General MM Naravane addressed the gathering on 4th Armed Forces Veterans' Day in the National Capital on Jan 14. General Naravane informed that total 1700 women will be inducted in Corps of Military Police. "We are getting women into Corps of Military Police. Total 1700 will be inducted in corps military police. Training of 101 women has already been started from 6 January this year," said Army Chief.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.