ETV Bharat / business

లాభాల స్వీకరణతో రికార్డు స్థాయిల నుంచి వెనక్కు

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు అడ్డుకట్టపడింది. సెన్సెక్స్ 39 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయింది. లాభాల స్వీకరణ ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

stocks
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Dec 23, 2019, 4:15 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఇటీవల నమోదైన రికార్డు స్థాయి లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడటం ఇందుకు ప్రధాన కారణం. వీటికి తోడు బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో నేటి నుంచి చోటుచేసుకున్న పలు మార్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది.

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో.. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్​, వేదాంత, ఎస్​ బ్యాంక్​ షేర్ల స్థానాల్లో అల్ట్రాటెక్​ సిమెంట్​, టైటాన్​, నెస్లే ఇండియా షేర్లు ట్రేడవడం నేటి నుంచి ప్రారంభమైంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 39 పాయింట్ల క్షీణించింది.. చివరకు 41,643 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,266 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,701 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,475 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,287 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,213 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

మారుతీ 1.42 శాతం, హీరోమోటార్స్ 1.37 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.09 శాతం, కోటక్​ బ్యాంక్ 0.71 శాతం, బజాజ్​ ఆటో 0.59 శాతం, బజాజ్​ ఫినాన్స్ 0.58 శాతం లాభాలను ఆర్జించాయి.

30 షేర్ల ఇండెక్స్​లోకి చేరిన మొదటి రోజే.. నెస్లే ఇండియా 2.20 శాతం నష్టపోయింది. సౌదీ ఆరామ్​కోతో ఒప్పందానికి సంబంధించి సమస్యలు తలెత్తినట్లు వచ్చిన వార్తలతో రిలయన్స్​ 1.78 శాతం క్షీణించింది.

ఎస్​బీఐ 1.63 శాతం, టెక్​మహీంద్రా 1.08 శాతం, ఐటీసీ 0.95 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి:'నల్ల కుబేరుల' గుట్టు విప్పేందుకు కేంద్రం నిరాకరణ..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 23 December 2019
1. Various of South Korean President Moon Jae-in entering
2. Various of China's President Xi Jinping greeting Moon, leaders walking away
3. Wide of bilateral meeting
4. SOUNDBITE (Mandarin) Xi Jinping, President of China: ++AUDIO AS INCOMING++
"China and South Korea are both influential countries in Asia as well as in the world. We share broad consensus in improving bilateral relationships, world development, regional peace, stability and prosperity, safeguarding multilateralism and the free trade system. We are always friends and neighbors with close cooperation."
5. Mid of Xi talking
6. Close of flags
7. SOUNDBITE (Korean) Moon Jae-in, President of South Korea: ++AUDIO AS INCOMING++
"Although we (South Korea and China) may feel disappointed toward each other for a while, the two countries share a long history and culture that prevent the two sides from becoming estranged. It is hoped that South Korea's dream becomes helpful for China as China's dream becomes an opportunity for South Korea."
8. Mid of Moon
9. SOUNDBITE (Korean) Moon Jae-in, President of South Korea: ++AUDIO AS INCOMING++
"I highly appreciate China for playing a key role in the works of denuclearization and establishment of peace on the Korean peninsula. The recent situations, in which the talks between the United States and North Korea are stalled and tensions on the Korean Peninsula have become heightened, are certainly not favorable not only for South Korea and China but also for North Korea. I hope that we continue to closely cooperate so that the opportunities we have gained with difficulty can come to fruition."
10. Wide of meeting
STORYLINE:
China's President Xi Jinping welcomed his South Korean counterpart, Moon Jae-in, to the Great Hall of the People in Beijing on Monday.
The leaders met ahead of a trilateral summit with Japan, amid feuds over trade, military maneuverings and historical animosities.
Most striking has been a complex dispute between Seoul and Tokyo, while Beijing has recently sought to tone down its disagreements with its two neighbors.
Economic cooperation and the North Korean nuclear threat are the main issues binding the Northeast Asian troika.
While no major breakthroughs are expected at the meetings, the opportunity for face-to-face discussions between the sometimes-mutual antagonists is alone considered significant.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.