ETV Bharat / business

ఆమ్రపాలి రెరా రిజిస్ట్రేషన్​ రద్దుకు సుప్రీం ఆదేశం - ఈడీ కేసులు

ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నిర్మాణ సంస్థ ఆమ్రపాలి కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పునిచ్చింది. దాదాపు 42,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రశ్నార్థకంలో నెట్టిన అమ్రపాలి రెరా రిజిస్ట్రేషన్​ను రద్దు చేసింది సుప్రీం.

సుప్రీం కోర్టు
author img

By

Published : Jul 23, 2019, 2:02 PM IST

Updated : Jul 23, 2019, 5:15 PM IST

స్థిరాస్తి వ్యాపార సంస్థ అమ్రపాలి కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆమ్రపాలి రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్​ రద్దు చేసింది. వీటితోపాటు నోయిడా, గ్రేటర్ నోయిడాలకు ఇచ్చిన లీజులను కూడా రద్దు చేసింది అత్యున్నత న్యాయస్థానం.

అమ్రపాలి గ్రూపు నుంచి ఆగిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నేషనల్ బిల్డింగ్స్ కన్​స్ట్రక్షన్ కార్పొరేషన్​ను నియమించింది జస్టిస్ అరుణ్​ మిశ్రా, జస్టిస్ లలిత్​తో కూడిన ధర్మాసనం.

కోర్టు రిసీవర్​గా సీనియర్ న్యాయవాది

ఆమ్రపాలి లీజు రద్దు తర్వాత ఆస్తులు ఎవరికి దక్కాలి అనే అంశంపై కోర్టు రిసీవర్​గా సీనియర్ న్యాయవాది ఆర్. వెంకటరమణిని నియమించింది అత్యున్నత న్యాయస్థానం. బకాయిలను రాబట్టేందుకు గ్రూపు ఆస్తులను విక్రయించడం, ఏదైనా థర్ట్ పార్టీతో ఒప్పందం చేసుకునే అధికారం వెంకటరమణికి ఉంటుందని స్పష్టం చేసింది.

విదేశీ మారకం నిర్వహణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘించి గృహ కొనుగోలుదారుల డబ్బును దారి మళ్లించినట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకు నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు సహకరించినట్లు పేర్కొంది.

గృహ కొనుగోలుదారులకు ఊరట

ఇప్పటికే పూర్తయిన ఇళ్లను అర్హులకు ఇవ్వాలని నోయిడా, గ్రేటర్​ నోయిడాలను అదేశించింది సుప్రీం కోర్టు. వేరు వేరు ప్రాజెక్టుల కింద పూర్తయిన ఇళ్ల ధృవ పత్రాలను కొనుగోలుదారులకు అందివ్వాలని స్పష్టం చేసింది.

ఆమ్రపాలి ప్రమోటర్లపై ఈడీ కేసులు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమ్రపాలి గ్రూపు ప్రమోటర్లపై ఈడీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ నెల ప్రారంభంలోనే గ్రూపు ప్రమోటర్లపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది లఖ్​నవూలోని జోనల్ కార్యాలయం.

ఇదీ చూడండి: ఆమ్రపాలి కేసు వివరాలు

RESTRICTION SUMMARY: PART NO ACCESS AUSTRALIA / PART MUST COURTESY NEW SOUTH WALES POLICE
SHOTLIST:
++PART MUTE AT SOURCE++
NEW SOUTH WALES POLICE – MUST COURTESY NEW SOUTH WALES POLICE
Sydney – 22 July 2019
++MUTE++
1. Surveillance camera footage of white van crashing into parked police cars, continues driving
NEW SOUTH WALES POLICE – MUST COURTESY NEW SOUTH WALES POLICE
Sydney – 22 July 2019
2. Van ready to be towed
3. Zoom-in of damage to van
4. Various of drugs boxes in back of van
AuBC – NO ACCESS AUSTRALIA
Sydney – 23 July 2019
5. SOUNDBITE (English) Detective Chief Inspector Glyn Baker, New South Wales state Police:
"This would be one of the easiest drugs busts the New South Wales Police has ever made. Incredible, absolutely incredible."
6. Pan-down to exterior of police station
7. SOUNDBITE (English) Detective Chief Inspector Glyn Baker, New South Wales state Police:
"One of the inspectors, one of our senior police officers here at Ryde Command actually sighted the white (Toyota) HiAce van traveling in a southerly direction toward Ryde Bridge on Church Street Ryde. The inspector pulled the vehicle over, engaged the driver in conversation and during that, numerous suspicions were raised in relation to the driver's behaviour. The vehicle was searched and remarkably inside that vehicle, was 13 boxes, and each box contained 21 one-kilogram (2.2 pounds) bags of methamphetamine, commonly referred to as ice."
8. Exterior of police station
9. SOUNDBITE (English) Detective Chief Inspector Glyn Baker, New South Wales state Police:
"It's an exceptional set of circumstances that brings us here today. And this fellow, this person has brought this, this 26-year-old (Sydney suburb) Berala man has certainly had a very, very bad day. Crashing into police vehicles with that amount of drugs on board is somewhat unheard of, and is an exceptional set of circumstances."
NEW SOUTH WALES POLICE – MUST COURTESY NEW SOUTH WALES POLICE
Sydney – 22 July 2019
10. Various of meth packages in boxes
11. Police officer holding testing machine near drugs bags
12. Tracking shot of drugs in boxes on ground
13. Drug testing machine showing positive indicator for methamphetamine
14. Tracking shot of drugs in boxes on ground
STORYLINE:
Police have charged a man after methamphetamine valued at more than 140 million US dollars was found in a van he crashed into police cars parked outside a Sydney police station.
A police statement said Tuesday a Toyota HiAce van hit the cars outside the Eastwood Police Station on Monday morning, causing significant damage to one car but injuring no one.
Police stopped the van in a nearby suburb about an hour later, arrested a 26-year-old man and seized 273 kilograms (602 pounds) of crystal meth with an estimated street value of more than 200 million Australian dollars ($140 million).
Officers said he was charged with supplying a commercial quantity of drugs, negligent driving and not giving his details to police.
The man was refused bail.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 23, 2019, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.