ETV Bharat / business

మాకు మీ సాయం వద్దు: కేంద్రంతో ఎస్​బీఐ - అర్జిత్​ బసు

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మూలధన సాయం అవసరం లేదని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా స్పష్టం చేసింది. తమ వద్ద ఈ ఆర్థిక సంవత్సరానికి సరిపడా మూలధనం ఉందని పేర్కొంది.

మాకు మీ సాయం వద్దు: కేంద్రంతో ఎస్​బీఐ
author img

By

Published : Aug 27, 2019, 6:51 PM IST

Updated : Sep 28, 2019, 12:05 PM IST

ప్రభుత్వం నుంచి ఎలాంటి మూలధన సాయం కోసం తాము ఎదురుచూడట్లేదని స్పష్టం చేసింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి అదనపు నిధులు అవసరం లేదని పేర్కొంది. తమ వద్ద సరిపడా మూలధనం ఉందని చెప్పారు ఎస్​బీఐ మేనేజింగ్​ డైరెక్టర్​ అర్జిత్​ బసు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేయనున్నట్లు గత శుక్రవారం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ నేపథ్యంలో ఎస్​బీఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

టైర్​-1, టైర్​-2 బాండ్లకు ప్రణాళికలను కూడా ప్రకటించేశామన్న బసు.. మూలధనం పెంచుకునేందుకు నాన్​ కోర్​​ ఆస్తుల్ని విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ మూలధన సాయం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర బ్యాంకులకు అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
GOVERNMENT PRESS HANDOUT - AP CLIENTS ONLY
Jerusalem - 27 August 2019
1. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Prime Minister of Israel:
"While we are building our future there is someone who wants to destroy everything that we are building and return us to a dark past. I heard Nasrallah's remarks. I suggest that Nasrallah relax. He knows very well that the State of Israel knows how to defend itself and how to pay back its enemies. I want to tell him and the Lebanese state, which is sheltering this organization that aspires to destroy us, and I also say this to Qassem Soleimani: Be careful with your words and be even more careful with your actions."
STORYLINE
Israeli Prime Minister Benjamin Netanyahu on Tuesday warned Iran and its Lebanese Shiite proxy, the militant Hezbollah group, that Israel "knows how to defend itself and how to pay back its enemies."
Netanyahu's remarks followed Hezbollah leader Hassan Nasrallah's threats to retaliate against an Israeli airstrike in Syria at the weekend that killed two Hezbollah members.
Netanyahu said he heard the threats. "I suggest that Nasrallah relax," he added.
He also sent a message to Iranian general Qassem Soleimani, whom Israel accuses of masterminding a drone attack from Syria that it thwarted with its airstrike.
Netanyahu said: "Be careful with your words and even more so be careful with your actions."
Israel and Hezbollah fought a month-long war in 2006. The Israel-Lebanese border has been mostly calm since then.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.