ETV Bharat / business

లాభాల ప్రోత్సాహం... వడ్డీ రేట్లు తగ్గింపు - ఎంసీఎల్​ఆర్​

అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్ఆర్​ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్​బీఐ ప్రకటించింది. తాజా కోతతో ఎస్​బీఐ వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గనుంది.

ఎస్​బీఐ
author img

By

Published : May 10, 2019, 5:36 PM IST

ఎస్​బీఐ ఇచ్చే అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు (మార్జినల్ కాస్ట్-లెండింగ్​ రేట్​) 5 బేసిస్​ పాయింట్లు తగ్గించింది. ఈ ఎంసీఎల్​ఆర్​ కోతతో వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.45 శాతానికి చేరనుంది. తగ్గిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్​బీఐ వడ్డీ రేట్ల కోత విధించడం ఇది రెండో సారి. మొదటగా గత నెల ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను 25 బెసిస్​ పాయంట్లు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎస్​బీఐ 5 బేసిస్​ పాయింట్ల ఎంసీఎల్​ఆర్​ను తగ్గించింది.

గృహ రుణాలపై ఇప్పటికే 15 బేసిస్​ పాయింట్లు ఎంసీఎల్​ఆర్​ను తగ్గించినట్లు ఎస్​బీఐ పేర్కొంది.

2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.838 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది ఎస్​బీఐ. లాభాలందించిన ప్రోత్సాహంతో వడ్డీ రేట్లు తగ్గించింది.

ఇదీ చూడండి:జనవరి-మార్చిలో అదరగొట్టిన స్టేట్​బ్యాంక్

AP Video Delivery Log - 1000 GMT News
Friday, 10 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0933: China MOFA Briefing AP Clients Only 4210277
DAILY MOFA BRIEFING
AP-APTN-0919: India Protest AP Clients Only 4210280
Women protest as inquiry clears India's chief justice
AP-APTN-0915: China MOFA AP Clients Only 4210279
China calls on US to 'meet halfway' over tariffs
AP-APTN-0840: Hungary Far Right AP Clients Only 4210268
ONLY ON AP Migration key for Hungary in EU vote
AP-APTN-0825: Japan Defence No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4210270
Japan criticises NKorea over launch
AP-APTN-0821: US TX Houston Flooding No access Houston market; No Use US Broadcast Networks; Must credit KTRK 4210269
Heavy rain floods Houston streets
AP-APTN-0814: SKorea US AP Clients Only 4210267
US official meets SKorea's unification minister
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.