ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఎస్బీఐ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
కనెక్టివిటీలో సాంకేతిక సమస్యల వల్ల.. సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలు మినహా.. మిగతా అన్ని సేవలపైన ఈ ప్రభావం పడినట్లు వివరించింది.
వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరిస్తామని.. అంతవరకు వినియోగదారులు సహకరించాలని ఎస్బీఐ కోరింది.
-
We request our customers to bear with us. Normal service will resume soon.#SBI #StateBankOfIndia #ImportantNotice #YONOSBI #OnlineSBI pic.twitter.com/dDFAgmGLQl
— State Bank of India (@TheOfficialSBI) October 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We request our customers to bear with us. Normal service will resume soon.#SBI #StateBankOfIndia #ImportantNotice #YONOSBI #OnlineSBI pic.twitter.com/dDFAgmGLQl
— State Bank of India (@TheOfficialSBI) October 13, 2020We request our customers to bear with us. Normal service will resume soon.#SBI #StateBankOfIndia #ImportantNotice #YONOSBI #OnlineSBI pic.twitter.com/dDFAgmGLQl
— State Bank of India (@TheOfficialSBI) October 13, 2020
ఇదీ చూడండి:40 కోట్ల సబ్స్క్రైబర్స్ మార్క్ దాటిన తొలిసంస్థగా 'జియో'