ETV Bharat / business

ఎయిర్​టెల్​ను వెనక్కినెట్టి... రెండో స్థానానికి జియో - వొడాఫోన్ఐడియా

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. వినియోగదారులు, మార్కెట్ వాటాలో ఎయిర్​టెల్​ను వెనక్కినెట్టింది. ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్​గా అవతరించింది.

జియో
author img

By

Published : Jul 19, 2019, 8:35 PM IST

మార్కెట్లోకి ప్రవేశిస్తూనే సంచలనం సృష్టించిన రిలయన్స్​ జియో మరో రికార్టు సాధించింది. ఎయిర్​టెల్​ను వెనక్కి నెట్టి.. 27.80 శాతం మార్కెట్​ వాటాతో దేశంలో రెండో అతి పెద్ద టెలికాం ఆపరేటర్​గా నిలిచింది జియో. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' వెల్లడించిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

33.36 శాతం మార్కెట్ వాటాతో వొడాఫోన్- ఐడియా ప్రథమ స్థానంలో ఉండగా.. 27.58 శాతం మార్కెట్ వాటాతో ఎయిర్​టెల్ మూడో స్థానానికి పడిపోయింది. 2019 మే 31 నాటికి ఉన్న మార్కెట్ వాటా ఆధారంగా 'ట్రాయ్' గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్​ఎన్​ఎల్​ మే నెలలో 2,125 మంది వినియోగదారులను చేర్చుకుంది.

ట్రాయ్ గణాంకాలు

ఆపరేటర్లు వినియోగదార్లు మార్కెట్ వాటా
వొడాఫోన్​- ఐడియా 38.75 కోట్లు 33.36 శాతం
రిలయన్స్ జియో 32.29 కోట్లు 27.80 శాతం
ఎయిర్​టెల్ 32.03 కోట్లు 27.58 శాతం

ఇదీ చూడండి: వినియోగదారుల లైకులు దాస్తోన్న ఇన్​స్టాగ్రామ్!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Athens - 19 July 2019
1. Wide of cars on street
2. Various of people on streets after earthquake
3. Wide of Syntagma Square
4. Various of people in Syntagma Square
5. Close of boarded up shop
6. Wide of ambulance
STORYLINE:
A strong earthquake hit Friday near the Greek capital of Athens, causing residents to run into the streets in fear and firefighters to check for people trapped in elevators.
The Athens Institute of Geodynamics gave the earthquake a preliminary magnitude of 5.1 but the US Geological Survey gave it a preliminary magnitude of 5.3.  
The Athens Institute says the quake struck at 2:13 p.m. local time (1113 GMT) about 26 kilometres (13.7 miles) north of Athens.
The quake sparked limited power cuts and communication problems around Athens and the fire brigade reported receiving calls about people being trapped in elevators.
The shock was caught live in the studios of state broadcaster ERT.
The Civil Protection Authority said there was no immediate word on injuries or damages, but that police and volunteers north of the capital were carrying out searches for possible damage.
The most powerful quake to hit the Greek capital in the last 20 years came in 1999, when a temblor of magnitude 6.0 caused extensive damage and killed more than 140 people.
Gerasimos Papadopoulos, the senior seismologist at the Geodynamics Institute said Friday's quake was felt across southern Greece.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.