చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్‌గా రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ల ప్రత్యేకతలతో పాటు, ధరలను కూడా గురువారం జరిగిన ఈవెంట్లో ప్రకటించారు.
-
That's a wrap! BIGGEST ever #Redmi launch! 🤩
— Manu Kumar Jain (@manukumarjain) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Excited to have launched #RedmiNote9Pro & #RedmiNote9ProMax today (global debut)!
Our BEST #RedmiNote series. Thank you for your wonderful support. Keep RTing with #ProCamerasMaxPerformance #ILoveRedmiNote to win prizes.#Xiaomi ❤️ pic.twitter.com/gZezBoqpcR
">That's a wrap! BIGGEST ever #Redmi launch! 🤩
— Manu Kumar Jain (@manukumarjain) March 12, 2020
Excited to have launched #RedmiNote9Pro & #RedmiNote9ProMax today (global debut)!
Our BEST #RedmiNote series. Thank you for your wonderful support. Keep RTing with #ProCamerasMaxPerformance #ILoveRedmiNote to win prizes.#Xiaomi ❤️ pic.twitter.com/gZezBoqpcRThat's a wrap! BIGGEST ever #Redmi launch! 🤩
— Manu Kumar Jain (@manukumarjain) March 12, 2020
Excited to have launched #RedmiNote9Pro & #RedmiNote9ProMax today (global debut)!
Our BEST #RedmiNote series. Thank you for your wonderful support. Keep RTing with #ProCamerasMaxPerformance #ILoveRedmiNote to win prizes.#Xiaomi ❤️ pic.twitter.com/gZezBoqpcR
రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999గా నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్, 64 జీబీ రామ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ రామ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ రామ్ వేరియంట్లలో రానుంది. వీటి ధరలు వరుసగా రూ.16,999, రూ.18,999గా నిర్ణయించారు.
-
MAX experience, MAX performance, REAL honest pricing!#RedmiNote9ProMax will be priced at...#ProCamerasMaxPerformance is here! RT if you wish to own one! #ILoveRedmiNote! pic.twitter.com/AFRV2fz2sl
— Redmi India (@RedmiIndia) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">MAX experience, MAX performance, REAL honest pricing!#RedmiNote9ProMax will be priced at...#ProCamerasMaxPerformance is here! RT if you wish to own one! #ILoveRedmiNote! pic.twitter.com/AFRV2fz2sl
— Redmi India (@RedmiIndia) March 12, 2020MAX experience, MAX performance, REAL honest pricing!#RedmiNote9ProMax will be priced at...#ProCamerasMaxPerformance is here! RT if you wish to own one! #ILoveRedmiNote! pic.twitter.com/AFRV2fz2sl
— Redmi India (@RedmiIndia) March 12, 2020
రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (64ఎంపీ+ 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ)
- 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 5020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం (33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్
రెడ్‌మి నోట్ 9ప్రో
రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్‌తో పాటు మిడ్ రేంజ్‌లో రెడ్‌మి నోట్ 9ప్రోను కూడా విడుదల చేశారు. ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ రామ్, 6 జీబీ ర్యామ్ 128 జీబీ రామ్ వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.12,999, రూ.15,999గా నిర్ణయించారు.
-
Here's a quick look at what the #RedmiNote9Pro has to offer! The #PerformanceBeast is BACK! Ready for the prices? pic.twitter.com/BTNVSxnxYH
— Redmi India (@RedmiIndia) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's a quick look at what the #RedmiNote9Pro has to offer! The #PerformanceBeast is BACK! Ready for the prices? pic.twitter.com/BTNVSxnxYH
— Redmi India (@RedmiIndia) March 12, 2020Here's a quick look at what the #RedmiNote9Pro has to offer! The #PerformanceBeast is BACK! Ready for the prices? pic.twitter.com/BTNVSxnxYH
— Redmi India (@RedmiIndia) March 12, 2020
ప్రత్యేకతలు
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ+ 8ఎంపీ+ 5ఎంపీ+ 2ఎంపీ)
- 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- 5020 బ్యాటరీ సామర్థ్యం (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
రెడ్‌మి నోట్ 9ప్రో మార్చి 17వ తేదీ నుంచి అమెజాన్‌తోపాటు ఎంఐ.కామ్‌లో లభ్యమవుతుంది. రెడ్‌మి నోట్ 9ప్రో మ్యాక్స్ మార్చి 25వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌పై ఆఫర్ల వివరాలను మార్చి 16న ప్రకటిస్తారు.