ETV Bharat / business

భారత మార్కెట్లోకి రియల్​మీ ఇయర్​బడ్స్​, ఎక్స్​2 స్మార్ట్​ఫోన్​ - రియల్​మీ బడ్స్​ ఎయిర్​ ధర

భారత మార్కెట్లో ఇయర్​ బడ్స్, మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్ ఎక్స్​2 ను ఆవిష్కరించింది రియల్​మీ. యాపిల్ ఇయర్​పాడ్స్​కు పోటీగా తీసుకువచ్చిన బడ్స్ఎయిర్​, ఎక్స్​2 మోడల్ ధరలు, ఫీచర్లు మీ కోసం.

REALME
రియల్​ మీ
author img

By

Published : Dec 17, 2019, 2:08 PM IST

భారత మార్కెట్లో.. వైర్​లెస్​ ఇయర్ బడ్స్​ను ఆవిష్కరించింది ప్రముఖ స్మార్ట్​ఫోన్ల​ తయారీ సంస్థ రియల్​మీ. యాపిల్‌ ఎయిర్‌పాడ్స్​కు పోటీగా ఇంచుమించు అదే డిజైన్‌తో రియల్‌మీ వీటిని తీసుకువచ్చింది. రియల్‌మీ 'బడ్స్‌ ఎయిర్‌'గా వీటిని మార్కెట్లో విడుదల చేసింది. బడ్స్​ ఎయిర్ ​ ధరను అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రూ.3,999 గా నిర్ణయించింది రియల్​ మీ.

ఈ నెల 23 నుంచి ఫ్లిప్​కార్ట్, రియల్​మీ వెబ్​సైట్లలో బడ్స్​ఎయిర్​ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

హేట్​ టు వెయిట్​ పేరుతో నేడు మధ్యాహ్నం 2 గంటలకు రియల్​మీ వెబ్​సైట్​లో ప్రత్యేక సేల్​ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

రియల్​మీ బడ్స్ ఎయిర్​ ఫీచర్లు..

  • డ్యూయల్‌ మైక్రోఫోన్‌
  • ఎలక్ట్రానిక్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీ
  • వేర్‌ డిటెక్షన్‌, టచ్‌ కంట్రోల్‌ సదుపాయం
  • యూఎస్‌బీ టైప్‌-సి.. వైర్​లెస్ ఛార్జింగ్​ సపోర్ట్​
  • 17 గంటల బ్యాటరీ సామర్థ్యం
  • రియల్​మీ ఎక్స్​2 విడుదల..
    REALME
    బడ్స్​ ఎయిర్​ వైర్​లెస్​ ఛార్జింగ్​

బడ్స్​ ఎయిర్​తో పాటే.. 'ఎక్స్​2' మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది రియల్​మీ. 4 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్​,128 జీబీ, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజి వేరియంట్లలో ఎక్స్2 మోడల్​ను​ అందుబాటులోకి తెచ్చింది రియల్​మీ. వీటి ధరలు వరుసగా రూ. రూ.16,999, రూ.18,999, రూ.19,999గా నిర్ణయించింది.

ఈ నెల 20 నుంచి ఫ్లిప్​కార్ట్, రియల్​మీ అధికారిక వెబ్​సైట్, ఆఫ్​లైన్ స్టోర్లలో కొనుగోళ్లకు అందుబాటులోకి రానుంది ఈ ఫోన్​. ఐసీఐసీఐ క్రెడిట్​ కార్డు ద్వారా కొనుగోళ్లు చేసేవారికి రూ.1,500 తక్షణ డిస్కౌంట్​ లభించనుంది.

X2
రియల్​ మీ ఎక్స్​2

రియల్​మీ ఎక్స్​2 కీలక ఫీచర్లు..

  • 6.4 అంగుళాల సూపర్​ ఆమోలోడ్​ డిస్​ప్లే
  • 64 మెగా పిక్సెల్(64+8+2+2 )​ రియర్ క్వాడ్​ కెమెరా
  • 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • స్నాప్ డ్రాగన్ 730 జీ ప్రాసెసర్
  • వీఓఓసీ 4.0 ఫాస్ట్​ఛార్జింగ్ సపోర్ట్​
  • 4,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

ఇదీ చూడండి:737- మ్యాక్స్ జెట్​ల ఉత్పత్తి నిలిపివేసిన బోయింగ్​

New Delhi, Dec 17 (ANI): Union Law and Justice Minister, Ravi Shankar Prasad slammed Congress party for 'supporting' protest against Citizenship (Amendment) Act (CAA) 2019. He said Congress is trying to paint the incidents in communal colour. "Its objective is to give citizenship to persecuted religious minorities from Pakistan, Afghanistan and Bangladesh. This Act poses no danger to citizenship of people of our country. Some are trying to flare religious tensions, it is sad Congress stands with them," said Bharatiya Janata Party (BJP) leader, Ravi Shankar Prasad.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.