ETV Bharat / business

వ్యాక్సిన్ ప్రకటనతో ఫైజర్ షేర్ల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఔషధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ షేర్లు గురువారం భారీగా లాభాలు గడించాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈల్లో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. కంపెనీ కరోనా టీకా సమర్థంగా పని చేస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చేసిన ప్రకటన ఇందుకు కారణం.

Why Pfizer shares Rise
ఫైజర్ షేర్లపై వ్యాక్సిన్ ప్రకటన ప్రభావం
author img

By

Published : Nov 19, 2020, 2:57 PM IST

ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ షేర్లు గురువారం దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. బయోఎన్​టెక్​తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్.. 3వ దశ ట్రయల్స్​లో 95 శాతం ప్రభావ వంతంగా పని చేసినట్లు విశ్లేషణలో తేలిందని.. ఫైజర్ ఇంక్ ఇటీవల చేసిన ప్రకటన ఇందుకు కారణం.

బీఎస్​ఈలో ఫైజర్ షేరు 3.83 శాతం పుంజుకుంది. ఒక్కో షేరు విలువ రూ.5,098 వద్దకు చేరింది.

ఎన్ఎస్​ఈలో 3.85 శాతం పెరిగిన ఫైజర్ షేరు విలువ ప్రస్తుతం రూ.5,096.20గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.