ETV Bharat / business

దటీజ్ మారుతి... సంక్షోభంలోనూ సూపర్​ హిట్​! - భారత్​ స్టేజ్ VI

భారత్ స్టేజ్​ VI ఇంజిన్​ కార్లు విడుదల చేసిన 6 నెలల్లో 2 లక్షల యూనిట్లు విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ఆటోమొబైల్​ రంగ సంక్షోభంలోనూ మారుతీ సుజుకీ ఈ స్థాయి అమ్మకాలు సాధించడం గమనార్హం.

మారుతీ సుజుకీ
author img

By

Published : Oct 4, 2019, 6:25 PM IST

మార్కెట్లోకి భారత్ స్టేజ్​ VI ఉద్గార నియమాలు పాటించే మోడళ్లు విడుదలైన ఆరు నెలల్లోనే.. 2 లక్షల యూనిట్లు విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్​లో ఆల్టో 800, బాలినో మోడళ్లను బీఎస్ VI ఇంజిన్​తో మార్కెట్లోకి విడుదల చేసింది ఈ ఆటోమొబైల్​ దిగ్గజం.

ప్రస్తుతమున్న 16 మోడళ్లలో 8 కార్లు బీఎస్ VI కాలుష్య నియమాలు పాటించేవేనని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయూకవ తెలిపారు.

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్​ VI ఉద్గార నియమాలను ప్రవేశపెట్టింది కేంద్రం. బీఎస్​ IVతో పోలిస్తే.. బీఎస్​ VI ఇంజిన్​ వాహనాలు 25 శాతం తక్కువ నైట్రోజన్ ఆక్సైడ్​ను విడుదల చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బీఎస్​ VI ఇంజిన్​తో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది మారుతీ సుజుకీ.

ఇదీ చూడండి: పసిడి ధరలు మళ్లీ పరుగు.. ప్రస్తుత ధర ఎంతంటే?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Décines, France. 4th October, 2019.
1. 00:00 Various of Olympique Lyonnais players in training
2 . 00:14 Jeff Queen Adelaide
3. 00:20 Various of Olympique Lyonnais coach Sylvinho during training
4. 00:34 Olympique Lyonnais coach Sylvinho with Anthony Lopes
5. 00:42 OL players during training
6. 00:53 Kenny Tete
7. 01:05 Various of Moussa Dembele
8. 01:28 Jeff Queen Adelaide
9. 01:41 OL goalkeeping coaching
10. 01:48 Olympique Lyonnais training
11. 01:55 Sylvinho
SOURCE: SNTV
DURATION: 02:06
STORYLINE:
Lyon trained on Friday ahead of their Ligue 1 tie with St Etienne this weekend.
They play on Sunday after their 2-0 victory over Red Bull Leipzig in the Champions League in the week - their first win of the competition.
However, despite that victory, 'Les Gones' are winless in their last six Ligue 1 fixtures - also all without a clean sheet.
The home side have endured a disappointing start to the season only being victorious in two of their last eight games and sit 19th in the league.
Although their opponents are just a point above them so a win for either side will be vital.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.