ETV Bharat / business

లాజిస్టిక్స్​ రంగంలో 1.49 లక్షల ఉద్యోగాలు!

చిన్న పట్టణాలకు ఈ-కామర్స్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చని ఓ నివేదిక అంచనా వేసింది.

author img

By

Published : Jun 25, 2019, 7:01 AM IST

లాజిస్టిక్స్​ రంగంలో 1.49 లక్షల ఉద్యోగాలు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో దేశీయ లాజిస్టిక్స్ రంగంలో సుమారు 1.49 లక్షల ఉద్యోగాలు పెరిగే అవకాశముందని ఓ నివేదిక అంచనా వేసింది. టీమ్​ లీస్ సర్వీసెస్​ అనే సంస్థ ఈ నివేదికను రూపొందించింది.

2019-20 (ఏప్రిల్​-సెప్టెంబర్​) నాటికి లాజిస్టిక్స్​ రంగంలో ఉద్యోగకల్పన 3 శాతం(1.49 లక్షల ఉద్యోగాలు) పెరగొచ్చని ఈ సర్వే పేర్కొంది. 19 రంగాల్లో... భారత్​లోని 775 ఎంటర్​ప్రైజెస్​, ప్రపంచ వ్యాప్తంగా 85 వ్యాపారాలపై జరిగిన సర్వే ఆధారంగా ఉద్యోగ కల్పన ముఖ చిత్రాన్ని రూపొందించింది.

"2018-19 రెండవ అర్థ భాగం నాటి గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం లాజిస్టిక్స్​ రంగంలో 82.4 లక్షల ఉద్యోగాలున్నాయి. టైర్​-2, టైర్​-3 పట్టణాల్లో ఈ-కామర్స్​ కంపెనీల విస్తరణ వల్లే ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి." --- సుదీప్​ సేన్​, టీమ్​ లీస్​, ఇండస్ట్రీయల్​ విభాగ అధిపతి.

నివేదికలోని మరిన్ని విశేషాలు...

ఉద్యోగ కల్పన పెరిగిన అనంతరం లాజిస్టిక్స్​ రంగంలో... 31,480 నూతన ఉద్యోగాలతో ముంబయి తొలి స్థానంలో ఉండనుంది. 28,510 ఉద్యోగాలతో దిల్లీ రెండో స్థానంలో నిలువనుంది.

ఉద్యోగ కల్పనలో టైర్​-2 పట్టణాల్లో అత్యధికంగా 5 శాతం వృద్ధి ఉండనుంది. టైర్​-3 పట్టణాల్లో 2 శాతం వృద్ధి నమోదుకావచ్చు.

ఇదీ చూడండి: ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య రాజీనామా

AP Video Delivery Log - 1900 GMT News
Monday, 24 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1858: Turkey Trial Part No access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network;AP Clients Only 4217373
Trial of suspects said to be behind 2013 Gezi protests
AP-APTN-1855: France Macron AP Clients Only 4217378
Macron on heatwave preparations, Iran tensions
AP-APTN-1851: Germany Plane Crash 3 No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4217380
German minister, air force official, on fighter collision
AP-APTN-1839: Switzerland 2026 Winter Olympics Extensive restrictions, please see script 4217379
Milan-Cortina d'Ampezzo awarded the 2026 Games
AP-APTN-1823: Italy Milan Olympics AP Clients Only 4217377
Delight in Milan as Winter Games 2026 goes to Italy
AP-APTN-1813: Archive US SCOTUS Trademarks AP Clients Only 4217376
FUCT fashion brand wins trademark court ruling
AP-APTN-1742: Gaza Hamas AP Clients Only 4217374
Hamas rejects US' Mideast peace plan
AP-APTN-1719: US White House Mnuchin Iran AP Clients Only 4217370
Munchin: Iran sanctions lock up 'billions of dollars'
AP-APTN-1709: US Bernie Sanders College AP Clients Only 4217371
Sanders, Dems tout bill to cancel student debt
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.