ETV Bharat / business

ప్రీమియం సెగ్మెంట్​లో 5 ఉత్తమ స్మార్ట్​ఫోన్లు ఇవే! - ఈ ఏడాది వచ్చిన ఉత్తమ స్మార్ట్​ఫోన్లు

ఈ ఏడాది మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్లు ప్రవేశించాయి. స్మార్ట్​ఫోన్​ కంపెనీల మధ్య పోటీతో సరికొత్త ఫీచర్లతో.. కొత్త మోడళ్లను విడుదల చేశాయి. అలా ప్రీమియం సెగ్మెంట్​లో వచ్చిన ఉత్తమ 5 స్మార్ట్​ఫోన్ల సమాచారం మీ కోసం.

SMARTPHONE
ఈ ఏడాది ఉత్తమ స్మార్ట్​ఫోన్లు
author img

By

Published : Dec 31, 2019, 1:21 PM IST

2019 స్మార్ట్​ఫోన్ ప్రపంచానికి ఓ కీలక ఏడాదిగా చెప్పొచ్చు. మడతఫోన్​ నుంచి వెనుకవైపు కెమెరాల సంఖ్య వరకు పోటాపోటీగా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలు తమ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

ఈ సంవత్సరాంతపు సెలవుల్లో.. మీరు స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేయాలనుకుంటే ప్రీమియం సెగ్మెంట్​లో ఉన్న ఐదు ఉత్తమ స్మార్ట్​ఫోన్ల గురించిన సమాచారం మీకోసం. ఈ జాబితాలోని మోడళ్లు కొనుగోలు చేస్తే.. మీరు వెచ్చించే ప్రతి రూపాయికి కచ్చితంగా సంతృప్తిని ఇస్తాయనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు.

1.ఐఫోన్ ఎక్స్​ఆర్​

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడైన ప్రీమియం స్మార్ట్​ఫోన్లలో ఐఫోన్ ఎక్స్​ఆర్​ ప్రథమ స్థానంలో ఉంది. విడుదలైనప్పుడు దీని ధర రూ.49,000కు పైగా ఉండగా ప్రస్తుతం రూ.44,900 గా ఉంది.

ఫీచర్లు

  • 6.1 అంగుళాల డిస్​ప్లే
  • 3 జీబీ ర్యామ్
  • 64 జీబీ /256 జీబీ/ 512 స్టోరేజ్​
  • 12 మెగాపిక్సెల్ కెమెరా, ఫేస్ పేస్ ఐడీ టెక్నాలజీ
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
    iphone
    ఐఫోన్ ఎక్స్​ఆర్​

2.శాంసంగ్​ గెలాక్సీ ఎస్​10

గెలాక్సీ శ్రేణికి కొనసాగింపుగా వచ్చిన గెలాక్సీ ఎస్​10లో.. ఫ్లాగ్​షిప్​ ఫీచర్లను పొందుపరిచింది శాంసంగ్​. ముఖ్యంగా కెమెరా బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లపై శాంసంగ్ ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఈ మోడల్ ధర రూ.54,990గా ఉంది.

ఫీచర్లు..

  • 6.10 అంగుళాల డిస్​ప్లే
  • 12ఎంపీ, 12ఎంపీ, 16 ఎంపీ రియర్​ కెమెరా
  • 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​
    sోసేహలు
    శాంసంగ్​ స్మార్ట్​ఫోన్​

3.వన్​ప్లస్​ 7టీ

వన్​ప్లస్​ నుంచి వచ్చి ఉత్తమ మోడళ్లలో వన్​ప్లస్​ 7టీ ఒకటి. కేవల 599 డాలర్లకే ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్​ లభిస్తుండటం గమనార్హం.

ఫీచర్లు

  • 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్ ప్లే
  • క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్​
  • 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​
  • వెనకవైపు 48 ఎంపీ+8 ఎంపీ+16 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట్ అప్
  • ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్
  • 4085 ఎంఏహెచ్ బ్యాటరీ
    one plus
    వన్​ప్లస్​ 7టీ ప్రో

4. 'పిక్సెల్ 4'

గూగుల్​కు చెందిన పిక్సెల్​ 4 ఈ ఏడాది టాప్​ సెల్లింగ్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్లలో స్థానం దక్కించుకుంది. ఈ ఫోన్​ దేశీయ కరెన్సీ ప్రకారం ఈ మోడల్​ ధర రూ. 57,000గా ఉంది.

ఫీచర్లు

  • 5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 855 ఎస్ఓసీ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్​
  • 6 జీబీ ర్యామ్
  • వెనుకవైపు 16+12.2 ఎంపీలతో వెనుకవైపు రెండు కెమెరాలు
  • ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
    pixel
    పిక్సెల్​ 4

5.హువావే ఎం30 ప్రో

ఈ ఏడాది ప్రీమియం సెగ్మెంట్లో మార్కెట్లోకి వచ్చిన హువావే ఎం30.. ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా కెమెరాల గురించి చెప్పుకోవాలి 40 ఎంపీ+40 ఎంపీ+8 ఎంపీలతో వచ్చిన ఈ ఫోన్​ మార్కెట్లో ఉత్తమ సెల్లర్​గా నిలిచింది. కర్వ్​ డిజైన్​ డిస్​ప్లే ఈ మోడల్​మరో ప్రత్యేకత. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం దీని ధర రూ.84,649 వద్ద ఉంది.

ఫీచర్లు

  • 6.53 అంగుళాల డిస్​ప్లే
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​
    m30
    హువావే ఎం30 ప్రో

ఇదీ చూడండి:వొడాఫోన్ ఐడియాకు షాక్​.. నవంబరులో కోట్ల మంది ఔట్​!

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
TUESDAY 31 DECEMBER
0700
LOS ANGELES_ Julia Fox delivers a breakthrough performance in the Adam Sandler drama 'Uncut Gems,' her feature-film debut  
COMING UP ON CELEBRITY EXTRA
LOS ANGELES_ 'Bombshell' director, screenwriter hope to show men how life-changing sexual harassment can be.
NEW YORK_ Kid Fury and Crissle, hosts of the popular audio-only podcast 'The Read' discuss the ups and downs of learning TV production.
NEW YORK_ Before NBC's Lilly Singh had her own late night show, she was making people laugh on YouTube.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ Sharon Stone's dating profile restored after being blocked
ARCHIVE_ Efron: 'I bounced back' from illness in Papua New Guinea.
NEW YORK_ Ryan Seacrest and Lucy Hale gear up for tomorrow night's New Year's Rockin' Eve bash in Times Square.
N/A_ UPDATED: Barack Obama lists annual list of favorite books, movies, TV shows and music of 2019
CELEBRITY EXTRA
NEW YORK_ Dave East had Nas supporting him for his debut album and Method Man supporting him in his first major TV role.
LOS ANGELES_ 'You can just feel it:' Lithgow says change is palpable when it comes to women in Hollywood.
NEW YORK_ At 'Cats' world premiere, cast shares their preference for cats or dogs.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.