దేశీయ టెలికాం సంస్థలు.. వరుసగా మొబైల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయి. ఇది వరకే 42 శాతం ధరలు పెంచుతున్నట్లు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వెల్లడించగా.. తాజాగా ఈ జాబితాలో జియో చేరింది. 40 శాతం ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది జియో.
కొత్త ప్లాన్ల ద్వారా ఇతర నెట్వర్క్లకూ సరళమైన విధానామే అమలులో ఉంటుందని జియో స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:జీఎస్టీ వసూళ్ల వృద్ధి.. నవంబర్లో మళ్లీ లక్ష కోట్ల ప్లస్