ETV Bharat / business

జియో ఫీచర్​ ఫోన్​ ధర ఇక మరింత తక్కువ! - రిలయన్స్

జియో ఫీచర్​ ఫోన్ల ధరలు తగ్గించి సరికొత్త అప్​డేట్లతో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది రిలయన్స్. ప్రస్తుతం జియో ఫోన్​-1 రూ.1,500, జియో ఫోన్​-2 రూ.2,999 రూపాయల ధరతో అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశముందని టెక్ వర్గాలు అంటున్నాయి.

జియో
author img

By

Published : Aug 17, 2019, 6:40 PM IST

Updated : Sep 27, 2019, 7:51 AM IST

జియో 4జీకి 50 కోట్ల వినియోగదారులను చేర్చడమే తమ ముందున్న లక్ష్యమని వార్షిక సర్వ సభ్య సమావేశంలో రిలయన్స్​ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోంది జియో. 4జీ టారిఫ్​లు పెరిగే అవకాశం లేదని సంకేతాలిచ్చింది. తాజాగా... జియో ఫీచర్​ ఫోన్​ను మరింత మందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

జియో ఫోన్​-2తో మారిన ప్రణాళిక

తక్కువ ధరలో 4జీ సేవలు పొందేందుకు వీలుగా తీసుకువచ్చిన జియో ఫోన్​-1 భారీ విజయాన్ని అందుకుంది. ఈ ప్రోత్సాహంతో ఫీచర్​ ఫోన్​-1కు కొనసాగింపుగా జియో-2ను మార్కెట్లోకి విడుదల చేసింది రిలయన్స్. అయితే ఇది పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ దెబ్బతో జియో-2 మార్కెటింగ్ తగ్గించింది రిలయన్స్​. జియో ఫోన్​-3ని తీసుకురావాలన్న ఆలోచననూ రిలయన్స్​ విరమించుకుందని టెక్​ వర్గాల అంచనా. కొత్త ఫోన్లను తీసుకురావడం మానేసి.. ఉన్న ఫోన్లకే కొత్త అప్​డేట్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

టెక్​ నిపుణుల ప్రకారం.. ఫీచర్​ ఫోన్లకు సరికొత్త అప్​డేట్లను జోడించి వాటిని మార్కెటింగ్​ చేయాలని జియో భావిస్తోంది.

అప్​డేట్లపై భారీ అంచనాలు...

ఫీచర్​ ఫోన్లు ఎక్కువగా వాడేది గ్రామీణులే అయినందున.. వ్యవసాయం, సులభంగా ఆంగ్లం నేర్చుకునే సదుపాయం, ఎంటర్​టైన్మెంట్​ వంటి అప్​డేట్లు తీసుకురానుంది జియో. వీటి సాయంతో జియో ఫీచర్​ ఫోన్ల అమ్మకాలను మళ్లీ పెంచాలని భావిస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఫీచర్​ ఫోన్ల ధరలనూ తగ్గించి వినియోగదారులను ఆకర్షించేందుకు జియో ప్రణాళికలు రచిస్తోందని టెక్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జియో ఫోన్-1 రూ.1,500, జియో ఫోన్​-2 రూ.2,999 ధరతో ఉందుబాటులో ఉనన్నాయి. అందులోనూ మూడేళ్ల తర్వాత వారి డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చే పథకం ఉంది. ఇప్పుడు ఈ ఫోన్​ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: నాలుగు కెమెరాలతో ఒప్పో 'రెనో2'.. ధరెంతో తెలుసా?

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: The Coliseum, Oakland, California, USA. 16th August 2019.
1. 00:00 Astros leadoff batter George Springer
Bottom of the 3rd inning:
2. 00:08 Astros pitcher Justin Verlander strikes out Stephen Piscotty of Athletics
Bottom of the 5th inning:
3. 00:19 Mark Canha home run for Athletics and 1-0
Top of the 6th inning:
4. 00:40 Carlos Correa sacrifice fly for Astros to level 1-1
5. 01:03 Yuli Gurriel double for Astros to lead 2-1
Bottom of the 6th inning:
6. 01:32 Marcus Semien home run for Athletics to level 2-2
Bottom of the 13th inning:
7. 02:02 Robbie Grossman single for Athletics to win 3-2
SCORE: Oakland Athletics 3, Houston Astros 2   (13 innings)
SOURCE: MLB
DURATION: 02:35
STORYLINE:
Robbie Grossman singled in the game-winning run in the bottom of the 13th inning, as the Oakland Athletics beat the visiting Houston Astros 3-2 Friday night.
Last Updated : Sep 27, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.