ETV Bharat / business

జియో 5జీ సేవలు వచ్చే ఏడాది ప్రారంభం! - వచ్చే ఏడాది జియో 5 జీ సేవలు

దేశీయంగా 5జీ సేవలు అందించే దిశగా రిలయన్స్ జియో వడివడిగా అడుగులు వేస్తోంది. త్వరలోనే 5జీ ట్రయల్స్​ను నిర్వహించనున్నట్లు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. 5జీ టెక్నాలజీని సొంతంగా రూపొందిస్తున్నట్లు చెప్పడం విశేషం.

jio 5g next year
జియో 5జీ వచ్చేస్తోంది
author img

By

Published : Jul 15, 2020, 3:23 PM IST

దేశీయంగా 5జీ సేవలు అందించేందుకు రిలయన్స్ జియో కసరత్తు ముమ్మరం చేసింది. సొంతంగా 5జీ టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ.. సంస్థ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వెల్లడించారు.

దేశీయంగా త్వరలోనే 5జీ ట్రయల్స్​ను నిర్వహించనున్నట్లు ముకేశ్ తెలిపారు. వచ్చే ఏడాది ఎప్పుడైనా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రిలయన్స్, గూగుల్ డీల్​ ఫిక్స్- జియోలో 7.7% వాటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.