ETV Bharat / business

టీవీతోనే షాపింగ్​, వీడియో కాన్ఫరెన్స్​, ఆన్​లైన్​ గేమ్స్​! - టెలికాం

మారుతున్న లోకాన్ని... ప్రజల అవసరాలను గుర్తించి... ప్రపంచాన్ని వినియోగదారుల కళ్ల ముందుంచేందుకు రిలయన్స్​ మరో అడుగు ముందుకేసింది. జియో గిగా ఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌ రూపంలో అసాధారణ సేవలు అందించేందుకు సిద్ధమైంది. రిలయన్స్​ సంస్థల అధిపతి ముకేశ్​ అంబానీ కుమారుడు ఆకాశ్​ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు ఈ సెట్​ టాప్​ బాక్స్​ చేసే అద్భుతాన్ని కళ్ల ముందుంచారు.

టీవీతోనే షాపింగ్​, వీడియో కాన్ఫరెన్స్​, ఆన్​లైన్​ గేమ్స్​!
author img

By

Published : Aug 12, 2019, 6:12 PM IST

Updated : Sep 26, 2019, 6:55 PM IST

టీవీతోనే షాపింగ్​, వీడియో కాన్ఫరెన్స్​, ఆన్​లైన్​ గేమ్స్​!

టెలికాం రంగంలో జియో ఓ విప్లవం సృష్టించింది. వినియోగదారులకు అతి తక్కువ ధరకు అపరిమిత కాలింగ్​ సేవలు తెచ్చి.. దేశం మొత్తానికి అంతర్జాలాన్ని మరింత చేరువ చేసింది. జియో ఇచ్చిన ఉత్సాహంతో మరో సంచలనానికి నాంది పలకనుంది రిలయన్స్. బ్రాడ్​బ్యాండ్​, డీటీహెచ్​ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించనుంది.

42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో గిగా ఫైబర్​ను ఆవిష్కరించింది రిలయన్స్​ ఇండస్ట్రీస్​. జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌ ఫీచర్లను ముఖేశ్​ అంబానీ కుమారుడు ఆకాశ్​ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు వివరించారు.

మిక్స్​డ్​ రియాలిటీ...

వర్చువల్ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీలను కలిపి మిక్స్​డ్​ రియాలిటీ పేరుతో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది జియో. దీని ద్వారా వినియోగదారులు షాపింగ్‌కు వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి దుస్తులను ట్రై చేయవచ్చు. తమకు నచ్చిన దుస్తులను వర్చువల్ రియాలిటీలో చూసుకుని అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. విద్య, వినోద రంగాల్లో ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. మనకు ఎప్పటికీ ఓ రహస్యంగా తోచే అంతరిక్షం వంటి సంక్లిష్ట అంశాలపైనా మిక్స్​డ్​ రియాలటీ సాయంతో సులువుగా అవగాహన పెంచుకోవచ్చు.

టీవీలో వీడియో కాల్స్​...

ఈ సెట్ టాప్ బాక్సు ద్వారా వినియోగదారులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎవరికైనా ఉచితంగా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం 'జియో కాల్' పేరిట ఓ యాప్‌ను అందిస్తున్నారు. టీవీకి యూఎస్​బీ కెమెరా అనుసంధానం చేసి అవతలవారికి మొబైల్‌, ల్యాప్‌ట్యాప్ ఉన్నా సరే వీడియో కాన్ఫరెన్స్‌లో టీవీ ద్వారా మాట్లాడవచ్చు.

వీడియో గేమ్స్​...

జియో సెట్‌టాప్ బాక్స్‌లో వాయిస్‌సెర్చ్​తో పాటు గేమింగ్ సౌకర్యాలు కల్పించారు. సెట్‌టాప్‌ బాక్స్‌ను టీవీకి అనుసంధానించి, దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నవారితోనైనా సరే వర్చువల్‌ ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందుకోసం అనేక సంస్థలతో ఒప్పందం చేసుకుంది రిలయన్స్.

ఏం వేగం...!

జియో 4కె సెట్‌టాప్ బాక్సు ఫీచర్లను వివరించడానికి ముందు ఆకాశ్​, ఈషా అంబానీలు జియో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను టెస్ట్ చేశారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ 1జీబీపీఎస్ వరకు స్పీడ్​ నమోదు కావడం విశేషం.

RESTRICTION SUMMARY: MUST CREDIT KGBT, NO ACCESS WESLACO/HARLINGEN/BROWNSVILLE MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KGBT - MUST CREDIT CREDIT KGBT, NO ACCESS WESLACO/HARLINGEN/BROWNSVILLE MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
McAllen, Texas - 11 August 2019
1. SOUNDBITE (English) Nancy Pelosi, US House Speaker:
"Xenophobia, white supremacy and availability of guns are an explosive combination that we must disconnect. We must have common sense background checks which we have passed in the House and are asking to be passed in the Senate."
++BLACK FRAMES ++
2. SOUNDBITE (English) Nancy Pelosi, US House Speaker:
"For them to invade a workplace, divide families, just really undermines the character of America. What the motivation for it is I'll leave it to others to decide."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Nancy Pelosi, US House Speaker:
"So we see this not only as our official work but our moral responsibility."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
US House Speaker Nancy Pelosi says she sees comprehensive immigration reform not only as Congress' official work but also as its moral responsibility as she finishes up a tour of Central America.
The Democratic speaker said Sunday in Texas that she made the trip because she wanted to ensure that the US effectively honours the dignity of the immigrants who enter its borders.
Pelosi also called for bipartisan legislation on background checks to be passed in the Senate.
Pelosi travelled with a congressional delegation to explore the causes of immigration and possible solutions.
The group visited Guatemala and El Salvador, along with migrant detention facilities in McAllen, Texas.
The Trump administration is trying to restrict applications for asylum in the US from Central America by requiring migrants to apply in Guatemala rather than at the US border.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.