ETV Bharat / business

జెట్​ ఎయిర్​వేస్​ మూసివేత తప్పదా.! - జెట్

జెట్ ఎయిర్​వేస్ మనుగడపై అనుమానాలు కొనసాగుతున్నాయి. తక్షణ సాయంగా రూ.400 కోట్ల అందించాలని రుణదాతలను సంస్థ కోరుతోంది. దీనిపై ఇప్పటివరకు బ్యాంకర్లు ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. ప్రస్తుతం జెట్​ ఎయిర్​వేస్​కు చెందిన ఐదు విమానాలు మాత్రమే సేవలు అందిస్తున్నాయి.

జెట్ మూసివేత తప్పదా!
author img

By

Published : Apr 17, 2019, 9:04 AM IST

సంస్థ​ మూతపడకుండా ఉండేందుకు తక్షణం కావాల్సిన రూ. 4వందల కోట్ల ఆర్థిక సహాయం కోసం జెట్​ ఎయిర్​వేస్ విఫలయత్నం చేసింది. ఈ విషయమై రుణదాతలను సంప్రదించినప్పటికీ... వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ముంబయిలో జెట్​ ఎయిర్​వేస్​ బోర్డు సమావేశం మూడు గంటల పాటు జరిగినప్పటికీ సంస్థ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. సంస్థను నిలబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వం, బ్యాంకుల కన్సార్టియం. రుణానికి సంబంధించిన అంశం రుణదాతలు, సంస్థకు మధ్య జరిగే వ్యవహారమని... భేటీ అనంతరం పౌరవిమానయాన కార్యదర్శి ప్రదీప్​ సింగ్ కరోలా వ్యాఖ్యానించారు.

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

జెట్ ఎయిర్​వేస్​కు రూ.8వేల కోట్ల రుణాలున్నాయి. ఈ అప్పులను ఇచ్చిన వివిధ బ్యాంకులు.. ఎస్​బీఐ సారథ్యంలో యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పంజాబ్​ నేషనల్​ బ్యాంకూ(పీఎన్​బీ) ఉంది.

ఎయిర్​లైన్స్​ను కొనసాగించేందుకు చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా తెలిపారు.

జీతాలు చెల్లించని కారణంగా దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరతామని హెచ్చరించింది పైలట్ల సంఘం నేషనల్​ ఏవియేటర్​ గిల్డ్​(ఎన్​ఏజీ​). ఉద్యోగులపై నిర్ణయం తీసుకోనట్లయితే జాతీయ కంపెనీ ట్రైబ్యునల్​ను ఆశ్రయిస్తామని సంఘం​ ఉపాధ్యక్షుడు అసీమ్​ తెలిపారు.

AP Video Delivery Log - 1900 GMT News
Tuesday, 16 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1836: France Notre Dame Macron No Access France 4206378
Macron: Notre Dame to be rebuilt within 5 years
AP-APTN-1821: Switzerland WFP Mozambique AP Clients Only 4206376
WFP reaches 1m flood-affected people in Mozambique
AP-APTN-1815: France Notre Dame Rector AP Clients Only 4206375
Notre Dame rector: most precious relics salvaged
AP-APTN-1806: US CDC Measles AP Clients Only 4206373
CDC: US on track for worst measles year since 2000
AP-APTN-1800: Venezuela Red Cross Aid AP Clients Only 4206370
Red Cross' first aid shipment arrives in Caracas
AP-APTN-1800: UK Westminster Bells Toll No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4206371
Westminster Abbey bells toll for Notre Dame
AP-APTN-1743: Venezuela Guaido Aid AP Clients Only 4206359
Venezuela's Guaido comments on Red Cross aid
AP-APTN-1708: US White House Kudlow AP Clients Only 4206368
Kudlow optimistic on Japan, China trade talks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.