ETV Bharat / business

స్మార్ట్​ ఫోన్లలో 'నావిక్​' ఫీచర్​.. షియోమీతో ఇస్రో ఒప్పందం!

author img

By

Published : Jan 5, 2020, 1:48 PM IST

ఈ ఏడాది రెండో అర్ధభాగంలో భారత్​ సొంత సాంకేతికతతో పని చేసే నావిగేషన్​ వ్యవస్థ 'నావిక్​'.. స్మార్ట్​ఫోన్లలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం షియోమీతో ఇస్రో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. షియోమీ-ఇస్రో చర్చలు దాదాపు పూర్తయినట్లు అధికారిక వర్గాల సమాచారం.

NAVIC
నావిక్​

స్మార్ట్​ఫోన్​ యూజర్లకు.. 'నావిక్​' సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గ్లోబల్​ పొజీషనింగ్​ సిస్టమ్ (జీపీఎస్​)కు ప్రత్యామ్నాయంగా భారత్ సొంత పరిజ్ఞానంతో తీసుకువచ్చిన నావిగేషన్​ సాంకేతికతే ఈ 'నావిక్​'.

షియోమీతో చర్చలు..

'నావిక్​'ను స్మార్ట్​ఫోన్లలో అందుబాటులోకి తెచ్చేందుకు గానూ.. ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ షియోమీతో ఇస్రో చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. భారత్​లో విక్రయించే షియోమీ స్మార్ట్​ఫోన్లలో.. 'నావిక్​'ను సపోర్ట్​ చేసే.. చిప్​సెట్​ను వినియోగించే విషయంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.

భవిష్యత్​ స్మార్ట్​ఫోన్లకు నావిక్​తో పని చేసే 'క్వాల్​కామ్' చిప్​సెట్లను తయారు చేస్తోంది షియోమీ. ఈ చిప్​సెట్లను త్వరలోనే విడుదల చేసే అవకాశముంది.

ఆరు నెలల్లో విడుదల..

నావిక్​ సాంకేతికకు సంబంధంచి షియోమీతో చర్చలు సాఫీగా జరుగుతున్నాయని 'ఇస్రో' అధికారి ఒకరు వెల్లడించారు. చర్చలు చివరి దశకు చేరినట్లు తెలిపారు. మరో 6 నెలల్లో 'నావిక్​' సపోర్ట్​తో పని చేసే స్మార్ట్​ఫోన్లను షియోమీ విడుదల చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఎక్కువ మందికి నావిక్ సేవలను అందించేందుకు వీలుగా.. మధ్య తరహా స్మార్ట్​ఫోన్లపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలిపారు.

నావిక్​ ప్రత్యేకతలు

నావిక్​ అమల్లోకి వస్తే.. భారత యూజర్లకు లొకేషన్​ సమాచారాన్ని కచ్చితత్వంగా ఇవ్వనుంది. నావిక్ పరిధి దేశ సరిహద్దు దాటిన తర్వాత 1,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నావిక్​ ఇప్పటికే 3 జీపీపీ ధ్రువీకరణ పొందింది.

ఇదీ చూడండి:వరుస రాకెట్ దాడులతో పెట్రోల్​ ధరలకు రెక్కలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Jan 3, 2020 (CGTN - No access Chinese mainland)
1. Graphics showing profile of late Iranian Major General Qassem Soleimani
FILE: UN Headquarters, New York City - Date Unknown (CGTN - No access Chinese mainland)
2. UN flag
3. Flags of UN member states in front of headquarters
4. UN flag, flags of UN member states
FILE: UN Headquarters, New York City - April 18, 2016 (CCTV - No access Chinese mainland)
5. UN headquarters, flags of member states
6. UN headquarters
7. Flags of UN member states
FILE: UN Headquarters, New York City - Feb 10, 2017 (CGTN - No access Chinese mainland)
8. UN headquarters building
9. Flags of UN member states in front of headquarters
10. Flags of UN member states
FILE: Washington D.C., USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
11. Various of White House, U.S. national flag
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
12. Various of U.S. Capitol building, U.S. national flag
FILE: Washington D.C., USA - Nov 6, 2016 (CCTV - No access Chinese mainland)
13. Capitol building, traffic
Baghdad, Iraq - Dec 31, 2019 (CCTV - No access Chinese mainland)
14. Various of Iraqis, members of militia groups gathering, marching, waving flags to express anger over U.S. attacks
Iran's permanent representative to the UN Majid Takht Ravanchi on Friday evening (New York time) sent a letter to UN Secretary-General Antonio Guterres and the Security Council to protest against U.S. assassination of Iranian high-profile commander Qassem Soleimani.
Ravanchi said in the letter that the United States is "attacking those who fight terrorism," and "is not combating terrorism as it claimed," stressing that "relevant U.S. acts have seriously damaged the effects which were achieved in regional and global anti-terrorism efforts."
Ravanchi said "Iran reserves all the rights stipulated by international law, so as to take necessary measures in the future, in particular its inherent right of self-defense," noting that "the United States is responsible for all the consequences."
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.