ETV Bharat / business

రూ.5.6 కోట్ల జరిమానా చెల్లింపునకు సిద్ధమైన ఇన్ఫీ!

author img

By

Published : Dec 18, 2019, 12:39 PM IST

వీసాల విషయంలో అక్రమాల ఆరోపణల వ్యవహారంలో అమెరికా కాలిఫోర్నియా ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకుంది ఇన్ఫోసిస్. ఏకంగా రూ.5.6 కోట్ల అపరాధ రుసుము చెల్లించేందుకు సిద్ధమైంది.

INFOSYS
ఇన్ఫోసిస్​

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​.. కాలిఫోర్నియా ప్రభుత్వానికి 8లక్షల డాలర్లు(రూ.5.6 కోట్లు) అపరాధ రుసుము చెల్లించేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ఉద్యోగులతో పని చేయించుకోవడం, పన్ను చెల్లింపుల్లో మోసం వంటి ఆరోపణలతో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇన్ఫీ ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిసింది.

అసలు విషయం ఇది...

ఇన్ఫోసిస్​కు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులను హెచ్​1-బీ (ఉద్యోగ వీసా) వీసాకు బదులు.. బీ-1(బిజినెస్ వీసా) వీసాతో కాలిఫోర్నియా రాష్ట్రంలో పని చేయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఉల్లంఘనతో కాలిఫోర్నియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేర్వేరు పన్నులను ఇన్ఫీ ఎగ్గొట్టినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్​ న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా కాలిఫోర్నియా అటార్నీ జనరల్​ జేవియర్ బెసెర్రాతో రాజీ ఒప్పందం కుదుర్చుకుంది ఇన్ఫీ. అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు తోసిపుచ్చుతూనే భారీ మొత్తంలో జరిమానా కట్టేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని భారతీయ స్టాక్​ మార్కెట్లకు బుధవారం తెలియజేసింది.

ఫెడరల్ అధికారులకు తప్పుడు దస్త్రాలు సమర్పించిన ఆరోపణలతో.. 2017లోనూ న్యూయార్క్​ ప్రభుత్వానికి​ మిలియన్​ డాలర్ల అపరాధ రుసుము చెల్లించేందుకు ఇన్ఫోసిస్​ అంగీకరించింది.

ఇదీ చూడండి:రెండేళ్లలో మారుమూల గ్రామాలకూ బ్రాడ్​బ్యాండ్​ సేవలు!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
ARCHIVE: Newark, N.J., 2 Oct. 2014
1. Walking shot as Teresa and Joe Giudice exit vehicle and walk into courthouse
2. Reverse angle of Giudices walking past media to enter courthouse
3. Wide of Giudices as they depart courthouse
4. Medium of Giudices as they walk past cameras and enter vehicle
STORYLINE:
TERESA AND JOE GIUDICE SEPARATE AFTER NEARLY 20 YEARS OF MARRIAGE
Teresa and Joe Giudice have separated after nearly 20 years of marriage.
"The Real Housewives of New Jersey" couple has had a turbulent few years after pleading guilty in 2014 to bankruptcy fraud and submitting false loan applications to get $5 million in mortgages and construction loans. Joe Giudice also pleaded guilty to not paying about $200,000 in income taxes.
Teresa Giudice served nearly a year in prison and was freed in December 2015. Under a sentencing agreement that allowed for continuous care of the couple's children, Joe Giudice began serving his 41-month sentence in March 2016.
Joe Giudice's federal sentence ran concurrent with an 18-month state sentence for unlawful use of an ID and impersonation, stemming from his 2014 guilty plea in an unrelated case. He was charged with using his brother's identity to obtain a driver's license while his own license was suspended for driving while intoxicated in 2010.
In October, the 'Housewives' husband was released back to his birth country of Italy while he awaits a deportation hearing.
In an Instagram post, Joe Giudice posted a side-by-side photos of himself and Teresa with the caption: "It's Time To Let Go."
The couple were married in 1999 and have four daughter.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.