ETV Bharat / business

ఇన్ఫోసిస్​పై మరో లేఖాస్త్రం.. సీఈఓనే లక్ష్యం..! - ఇన్ఫోసిస్​ లేటెస్​ న్యూస్​

ఇన్ఫోసిస్​ సీఈఓ సలీల్​ పరేఖ్​పై అవినీతి ఆరోపణలు చేస్తూ మరో లేఖ బయటపడింది. ఈ సారి లేఖలో పరేఖ్​పై వ్యక్తిగత అవసరాలకు పదవిని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండో లేఖపై స్పందించేందుకు ఇన్ఫీ నిరాకరించింది.

ఇన్ఫోసిస్​
author img

By

Published : Nov 12, 2019, 8:47 PM IST

దేశీయ టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​ సీఈఓ సలీల్​ పరేఖ్​ అవినీతికి పాల్పడ్డట్టు మరో లేఖ బయటపడింది. ఇటీవలే సలీల్ పరేఖ్ సహా.. సంస్థ సీఎఫ్ఓ నిలంజన్​ రాయ్​లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు ఓ ప్రజావేగుసంస్థ లేఖ ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజా లేఖలో సీఈఓ సలీల్ పరేఖ్​పై వ్యక్తిగత ఆరోపణలను ప్రస్తావించారు.

పరేఖ్​ తన గ్రీన్​ కార్డ్​ను కాపాడుకునేందుకు.. ప్రతి నెలా అమెరికాకు వెళ్లేవారని. అయితే అక్కడ సంస్థ క్లయింట్​లను కలవడం గానీ.. ఆఫీస్​​ను సందర్శించడం గానీ చేయలేదని లేఖలో ఉన్నట్లు తెలిసింది.

"పరేఖ్‌ బెంగళూరులోని ఇన్ఫీ ప్రధాన కార్యాలయంలో ఉండకుండా ముంబయిలో ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇది కంపెనీ నిబంధనలకు విరుద్ధం. పలు చిన్న కంపెనీల్లో ఆయనకు ఉన్న పెట్టుబడులను కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నారు" అని లేఖలో ఆరోపించారు.

ఇన్ఫీలో ఖర్చులు తగ్గించడం పరేఖ్‌కు సాధ్యం కాకపోవడం వల్ల రెండుసార్లు తక్కువ లాభాలను ప్రకటించాల్సి వచ్చిందని లేఖలో వెల్లడించారు.

స్వతంత్ర డైరెక్టర్లు, నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీ ఛైర్మన్‌కు ఈ లేఖ వెళ్లింది. ఈ లేఖపై ఎటువంటి తేదీలు లేవు. లేఖపై స్పందించేందుకు ఇన్ఫీ నిరాకరించింది. లేఖ విషయం ఇప్పటికే రెగ్యులేటరీకి వెల్లడించింది ఇన్ఫోసిస్​. ఈ విషయాలన్నీ కాస్త ఆలస్యంగా బయటికి వచ్చాయి.

ఇదీ చూడండి: ప్రగతి సూచీల నేలచూపులు... 2019-20లో వృద్ధి 5శాతమే!

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
La Jonquera - 12 November 2019
1. Various of protester being detained
2. Zoom-in on riot police
3. Detained protester being taken away
4. Injured person being taken away in a stretcher
5. Mid of riot police
6. Protesters seated in front of riot police cordon
7. Top shot of protesters
8. Close up of riot police behind shields
9. Protesters
10. Riot police cordon, zoom in on protester on side of the road holding banner reading (English) "Spain, sit and talk"
11. Wide of protesters, stranded vans, riot police
12. Zoom in on riot police on hillside next to the road
13. Zoom out from riot police on hillside next to the road to protest
14. Mid of protesters, some holding Catalan flags
15. Top pan of protesters
16. Various of emergency services tending to protester on the ground
17. Protester being taken by emergency services
18. Zoom out from line of riot police stood under border sign reading (Spanish) Spain
19. Police looking at gas canister, pan to protesters
20. Mid of protesters
21. Various of riot police handling protesters on ground
22. Zoom out from helicopter
23. Riot police in front of protesters
STORYLINE:
French police have used pepper spray and batons to push back pro-Catalan independence protesters who blocked a major highway border pass between France and Spain.
The police then began towing away vehicles and debris with the aim of reopening the road to traffic.
The police action Tuesday led to some scuffles, and some protesters could be seen crying from the effects of the spray.
Several hundred protesters remain gathered around La Jonquera crossing and Catalan regional police from Spain were standing by.
The planned three-day protest started Monday.
It was organized by a clandestine activist group called Tsunami Democratic, which has staged many protests, some violent, since a dozen Catalan separatist leaders were convicted last month for their role in a push to make Catalonia independent from Spain in 2017.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.