ETV Bharat / business

సరికొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్న ఐఎఫ్​ఏ! - రోబో పిల్లి

జర్మనీలో జరుగుతున్న ఐఎఫ్​ఏ కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అధునాతన సాంకేతికతతో తయారైన స్మార్ట్​ఫోన్లు, సరికొత్త రోబోలు,  నడకను, మద్యం నాణ్యతను గుర్తించే పరికరాలు ఈ కార్యక్రమంలో హైలైట్​గా నిలిచాయి. ఈనెల 6న మొదలైన ఐఎఫ్ఏ 11న ముగియనుంది.

సరికొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్న ఐఎఫ్​ఏ!
author img

By

Published : Sep 9, 2019, 7:32 AM IST

Updated : Sep 29, 2019, 10:59 PM IST

సరికొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్న ఐఎఫ్​ఏ!

జర్మనీ రాజధాని బెర్లిన్​లో జరుగుతున్న 'ఐఎఫ్​ఏ కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​ ప్రదర్శన'లో సరికొత్త ఆవిష్కరణలు తళుక్కున మెరిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 1800 సంస్థలు వాటి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. వీటిని చూసేందుకు రోజుకు సుమారు 2.4 లక్షల మంది ప్రజలు వస్తున్నారు.

చైనా కిరిన్​-990 స్మార్ట్​ ఫోన్​...

చైనా​ కమ్యూనికేషన్​ దిగ్గజం హువావే.. అతి తక్కువ ధరకు లభించే కొత్త రకం స్మార్ట్​ ఫోన్​ను ప్రదర్శనలో ఉంచింది. 5జీ నెట్​వర్క్​కు​ సపోర్ట్​ చేసే కిరిన్​-990 హువావే మేట్​ 30 అనే మొబైల్​ ఫోన్.. ఇతర వాటితో పోల్చితే వేగం, బ్యాటరీ సామర్థ్యం​ ఎక్కువగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో హైసిలికాన్​ చిప్​సెట్​​ ఉంటుంది. 10 బిలియన్ల ట్రాన్సిస్టర్లు​ ఉంటాయి. మునిచ్​లో సెప్టెంబర్​ 19న ఈ ఫోన్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

లెనోవో సరికొత్త ఫోన్​...

చైనీస్​ ఎలక్ట్రానిక్​ సంస్థ లెనోవో సరికొత్త మోటోరోలా స్మార్ట్​ ఫోన్​ను ఆవిష్కరించింది. ప్రధానంగా సరికొత్త కెమెరా ఫీచర్స్​తో తీసుకొస్తున్న ఈ ఫోన్​లో క్వాడ్​ కెమెరా సిస్టమ్​ ఉంటుంది. 48 మెగా పిక్సెల్​ కెమెరాలో జూమ్​ చేసుకునే వీలుతో వైడ్​ యాంగిల్​ లెన్స్​ ఉన్నాయి. రెండు రోజుల పాటు వచ్చే 4000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ, 4జీబీ ర్యామ్​, 128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ ఉంటుంది. సెప్టెంబర్​ 5నే ఈ మొబైల్​ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది లెనోవో. వీటి ధర సుమారు 30 వేల పైనే ఉంది.

మద్యం నాణ్యతను గుర్తించే పరికరం...

ఫ్రాన్స్​కు చెందిన మైఓనో సంస్థ కొత్త వైన్​ స్కానర్​ను రూపొందించింది. ​ మీరు రుచి చూస్తున్న మద్యం నాణ్యత, పరిమాణం, రుచి వంటి వాటిని విశ్లేషించి వందకు ఎన్ని మార్కులు ఇవ్వచ్చో చెబుతుంది. మద్యంపై మీకు సూచనలూ చేస్తుంది. ఈ స్కానర్​ను మందు గ్లాస్​లో ఉంచుతే దానిపై విశ్లేషణలు జరిపి సమాచారాన్ని బ్లూటూత్​ ద్వారా మీ ఫోన్​కు చేరవేస్తుంది.

జంతు ప్రేమికులకు రోబో పిల్లి...

బెర్లిన్​ ఐఎఫ్​ఏ ఎలక్ట్రానికి ప్రదర్శనలో జపాన్​కు చెందిన యుకాయ్​ ఇంజినీరింగ్​ సంస్థ తీసుకొచ్చిన కొత్తరకం 'రోబో క్యాట్'​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంకుర పరిశ్రమల ఉత్పత్తులకు మాత్రమే అనుమతించే 'షోటాపర్స్​' ఈ రోబోను ప్రదర్శనకు ఉంచారు. ఈ పిల్లి రోబోను తట్టితే తోకను ఊపుతుంది. ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా ఊపుతూ నిజమైన జంతువును పట్టుకున్న అనుభూతిని కలిగిస్తుంది. జంతువులను పెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సరికొత్త మొబైల్​ పౌచ్​లతో పాటు మనకు మూత్రం వచ్చే సమయాన్ని గుర్తించే డీ ఫ్రీ అనే పరికరాలు ప్రదర్శనలో ఉన్నాయి.

" మేము టోక్యోకు చెందినవాళ్లం. అక్కడి ప్రజలు చిన్నచిన్న అపార్ట్​మెంట్లలో నివసిస్తుంటారు. జంతువులను పెంచుకునే వీలుండదు. అందుకు ప్రత్యామ్నాయంగానే ఈ రోబో పిల్లిని ఆవిష్కరించాం."
-శున్​సుకే వోకి, యుకాయ్​ ఇంజినీరింగ్​ వ్యవస్థాపకుడు.

ఇదీ చూడండి:100రోజుల పాలనపై మోదీకి రాహుల్​ శుభాకాంక్షల పంచ్

AP TELEVISION 1600GMT OUTLOOK FOR 8 SEPTEMBER 2019
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
HONG KONG TENSION 3 - Police make arrest in Hong Kong amid protests. STORY# 4228905
HONG KONG CLASHES - Police fire tear gas, people injured in HK protests. STORY# 4228897
HONG KONG CAUSEWAY BAY PROTEST - Police and protesters on streets of Hong Kong. STORY# 4228890
SYRIA US TURKISH PATROL - US, Turkey start joint patrol in Syrian 'security zone'. STORY# 4228889
EGYPT ANTIQUITIES - Egyptian, US officials open 2 tombs in Luxor. STORY# 4228911
MADAGASCAR MASS FAITHFUL - Madagascar faithful express joy at papal visit. STORY# 4228881
RUSSIA NAVALNY VOTES - Opposition figure Navalny votes in Moscow election. STORY# 4228863
---------------------------
TOP STORIES
---------------------------
DORIAN - Dorian arrived on Canada's Atlantic coast Saturday with heavy rain and powerful winds, toppling a construction crane in Halifax and knocking out power for hundreds of thousands of people a day after the storm wreaked havoc on North Carolina's Outer Banks.
::Covering and accessing developments
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
RUSSIA LOCAL ELECTIONS - Voters in Moscow head to the polls to vote in local City Council elections, following weeks of protest against the authorities' decision not to register some independent and opposition-minded candidates on the ballot.
::1700GMT. Polls close. Covering live. Liveu quality. Edit to follow.
MADAGASCAR POPE - Pope Francis continues visit to Madagascar.
::Edit expected
ZIMBABWE MUGABE - Some of the residents in rural Harare are in a sombre mood following the death of their former president Robert Mugabe.
::Edit expected
GREECE TRADE FAIR - Greece's Prime Minister Kyriakos Mitsotakis holds an annual press conference a day after delivering his state of the economy address at a trade fair in the northern Greek city of Thessaloniki.
::Edit expected
------------------------------------------------------------
OTHER NEWS - AMERICAS
------------------------------------------------------------
CUBA EU VISIT - European Chancellor, Federica Mogherini arrives in Cuba to meet with Cuban Chancellor Bruno Rodríguez Parrilla. The European Union became an ally of the island against the tightening of US sanctions that could affect European companies.
::Edit expected
MEXICO WOMEN'S MARCH - Women's right groups marching to demand justice and safety for women in Mexico City.
::Edit expected
VENEZUELA GUAIDÓ - Opposition leader Juan Guaidó tours eastern Anzoategui state as part of his campaign to oust Maduro from power. The visit coincides with celebration Sunday of the canonization of "Virgen del Valle," who is venerated throughout eastern Venezuela.
::Edit expected
------------------------------------------------------------
MONDAY PLANNING - ASIA
------------------------------------------------------------
HONG KONG PROTESTS – Latest after further protests over the weekend. Protests continue despite government decision last week to formally withdraw an extradition bill that sparked the demonstrations. Despite the hard-fought concession, some protesters have said they will continue their resistance because the government has committed to fulfilling only one of their five demands, which include electoral reforms and an independent inquiry into alleged police brutality.
::0800G – Daily police briefing. Covering /Accessing live
SINGAPORE MUGABE REMAINS – Singapore's Foreign Ministry says it is working with the Embassy of Zimbabwe to fly the body of Robert Mugabe home to Zimbabwe for burial following the death of the former African leader. Mugabe died at the age of 95 on Friday in the Gleneagles Hospital in the wealthy southeast Asian city-state of Singapore, where he had received treatment in recent years.
::Covering outside hospital morgue.
NEPAL CHINA - Visiting Chinese Foreign Minister Wang Yi holds separate meetings with President Bidhya Devi Bhandari and Prime Minister Khadga Prasad Oli
::Timings TBC. Covering meeting photo opps
THAILAND ARMY CHIEFS --Thai Prime Minister Prayuth Chan-ocha attends opening ceremony of the Indo-Pacific Army Chiefs Conference. General Apirat Kongsompong of the Royal Thai Army and General James McConville, chief of staff of the US Army hold a joint presser after the opening ceremony.
::0300G - Opening Ceremony. Covering live, edit to follow
::0430GMT - Joint Presser. Covering live, edit to follow
INDIA COP14 MODI - Prime Minister Narendra Modi opens the UN Convention to Combat Desertification (UNCCD) COP14 High Level Segment
::0500G – Opening session with Modi. Covering live, edit to follow
PHILIPPINES AWARDS - Presentation ceremony of the Ramon Magsaysay awards, Asian equivalent of the Nobel Prize. This year's awardees are from Myanmar, Thailand, South Korea, India and the Philippines.
::0830G – Awarding Ceremony. Covering live, edit to follow
------------------------------------------------------------
MONDAY PLANNING - MIDDLE EAST
------------------------------------------------------------
UAE SAUDI - Saudi Arabia's King Salman replaced the country's energy minister with one of his own sons Sunday, naming Prince Abdulaziz bin Salman to one of the most important positions in the country as oil prices remain below what is needed to keep up with government spending.
::Prince Abdelaziz is going to speak Monday at the World Energy Congress-an oil industry event.
::AP cover - edit expected
IRAN TENSION - Following developments amid tensions between Iran and the U.S., allies, and nuclear issues.
SYRIA FIGHTING - Following developments amid government offensive in the country's northwest and U.S.-Turkish patrolling in the northeast.
------------------------------------------------------------
MONDAY PLANNING - EUROPE/AFRICA
------------------------------------------------------------
BRITAIN BREXIT _The government is set to suspend Parliament sometime between Monday 9 September and Thursday 12 September. Meanwhile, a bill to postpone Brexit to 31 Jan is expected to reach Royal Assent after debate in Parliament last week with Boris Johnson's government planning to reintroduce a bill calling for an October election as soon as that is done.
::1330GMT - Parliament resumes. Accessing live. Edits to follow
::Covering and accessing live and edited coverage
IRELAND BREXIT _ Irish Taoiseach Leo Varadkar meets UK Prime Minister Boris Johnson in Dublin to discuss Brexit and Northern Ireland.
::Covering and accessing live and edited coverage
ITALY POLITICS _ Italian Premier Guiseppe Conte's addresses the Lower Chamber before a confidence vote.
::0700GMT - Markets opening, analyst. Edit by 1000GMT
::0900GMT - Conte's addresses the Lower Chamber before a confidence vote.Covering live. LiveU quality. Edit to follow.
::0900GMT - Protest outside organized by the Brothers of Italy. Covering live. LiveU quality. Edit to follow.
AUSTRIA IRAN NUCLEAR _The IAEA's acting head expected to present the latest report on Iran's compliance with the terms of the nuclear deal with world powers.
::0830GMT - Photo op at the start of the meeting. Edited self cover
::1230GMT - News conference with IAEA acting director Cornel Feruta. Covering live. LiveU quality. Edit to follow.
ZIMBABWE MUGABE _Covering latest after the death of former Zimbabwe leader Robert Mugabe.
RUSSIA FRANCE _Russian Foreign Minister Sergey Lavrov and Defence Minister Sergei Shoigu meet their counterparts from France, Foreign Minister Jean-Yves Le Drian and Defence Minister Florence Parly.
::0900GMT - Meeting. Covering live. LiveU quality. Edit to follow.
::1030GMT - Joint news conference. Covering live. LiveU quality. Edit to follow.
RUSSIA ELECTION RESULTS _Election results are expected in Moscow following weekend voting in local City Council elections.
::TIMING TBC
UN HUMAN RIGHTS _ The UN Human Rights Chief, Michelle Bachelet, delivers a broad-ranging address for the start of the autumn Human Rights Council session.
::0700GMT address. Covering live. LiveU quality. Edit to follow.
MAURITIUS POPE _Pope Francis finishes his Africa tour with a visit to Mauritius.
::Covering and accessing live and edited coverage
GERMANY CROATIA _ German Foreign Minister Heiko Maas holds joint news conference with his Croatian counterpart Gordan Radman.
::Event starts at 0725GMT. Covering live. Liveu quality. Edit to follow.
GERMANY AUTO SHOW _The German car giant Volkswagen presents its new electric vehicle and brand identity as the car giant tries to move past its diesel emission scandal that tarnished its reputation and the bottom line.
::1600GMT. Accessing live. Edited self cover to follow
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Sep 29, 2019, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.